OCD Deaths : ఓవర్ క్లీనింగ్ చేస్తున్నారా? అయితే మీ ప్రాణాలు జాగ్రత్త.. ఇప్పటికే 82 శాతం పెరిగిన మరణాల రేటు

ప్రాణాలు తీస్తున్న అతి శుభ్రత(Images Source : Unsplash)
New Study on OCD : శుభ్రంగా ఉండాలి.. అలా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారనేది వాస్తవం. కానీ అతి శుభ్రతతో ప్రాణాలు పోతున్నాయనేది కూడా వాస్తవమే. తాజాగా నిర్వహించిన అధ్యయనం ఈ విషయాన్ని తెలిపింది.
Higher Risk of Early Death with OCD : ఓ సినిమాలో హీరోకి OCD ఉంటే హీరోయిన్ అతడి చేష్టలను చూసి మహానుభావుడవేరా అంటూ ఓ పాట పాడుతుంది. ఆ సినిమా చూసిన దాదాపు చాలామంది ఆ హీరో పాత్ర చూసి నవ్వుకునే ఉంటారు. అయితే OCD అనేది ఓ

