ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 3 December 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Hacking Prevention Tips: మీ స్మార్ట్ ఫోన్ హ్యాక్ అయితే అది కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. వాటిని తొందరగా క్యాచ్ చేసి జాగ్రత్త పడితే పెద్ద ప్రమాదం తప్పుతుంది. Read More
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Charger Wire Cut: మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టే వైర్ తెగిపోయిందా? అయినా దాన్నే ఉపయోగిస్తున్నారా? Read More
UGC NET 2023: యూజీసీనెట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ వచ్చేశాయ్, పరీక్ష ఎప్పుడంటే?
UGC NET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్స్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల సిటీ ఇంటిమేషన్ స్లిప్స్(City Intimation Slip)ను అందుబాటులో ఉంచింది. Read More
Animal Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్న ‘యానిమల్‘, రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వసూళు చేసిందంటే?
Animal Day 2 Collections: ‘యానిమల్‘ మూవీ బాక్సాఫీస్ దగ్గర గర్జిస్తోంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 230 కోట్లకు పైగా వసూళు చేసింది. Read More
Varun Tej Lavanya Tripathi: హనీమూన్‌కు వెళ్లిన స్టార్ కపుల్ వరుణ్ తేజ్, లావణ్య
Varun Tej Lavanya Tripathi honeymoon: కొత్త జంట వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి హనీమూన్ టూర్ వేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్లారో తెలుసా? Read More
IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!
Indian Premier League 2024: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More
Wrestling Federation of India: రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలకు పచ్చజెండా, స్టేను కొట్టేసిన సుప్రీంకోర్టు
Supreme Court : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల నిర్వహణకు మార్గం సుగుమమైంది. ఎన్నికలపై పంజాబ్ అండ్ హర్యానా కోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఎన్నికల నిర్వహణకు పచ్చాజెండా ఊపింది. Read More
Health Benefits Of Peanuts : పల్లీలు తింటూ బరువు తగ్గిపోవచ్చా? చలికాలంలో తప్పకుండా తినాలా?
Health Benefits Of Peanuts : శీతాకాలంలో వేడివేడి పల్లీలను తింటే ఆ మజాయే వేరు. పల్లీలు ఆరోగ్యానికి మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. శీతాకాలంలో పల్లీలను తినడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుందాం. Read More
Gold-Silver Prices Today 03 December 2023: రూ.64 వేలకు దగ్గర్లో గోల్డ్ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 83,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Dec 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 3 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Dec 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -