Top Headlines Today: జగన్ సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ; ఈటల-కేటీఆర్ ముచ్చట్లు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Fake Android App: మీ ఫోన్‌లో ఈ యాప్ ఉందా? - అయితే బీ కేర్‌ఫుల్! - మీ వాట్సాప్ డేటా బయటకు పోతున్నట్లే!
మీ ఫోన్‌లో ‘సేఫ్‌ఛాట్’ అనే యాప్ ఉందా? అయితే మీ డేటా చోరీకి గురవుతున్నట్లే! Read More
Bluetooth Earphones: హై-క్వాలిటీ ఆడియో, రూ.1500 లోపు ధర - 10 బెస్ట్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇవే!
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 ల్లోపు ధరలో లభించే 10 బెస్ట్ బ్లూ టూత్ ఇయర్ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.. Read More
Engineering Fee: ఏపీలో ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.43 వేలుగా నిర్ణయం, హైకోర్టు మధ్యతర ఉత్తర్వులు
ఏపీలో ఇంజినీరింగ్ ఫీజులపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో కనీస ఫీజును రూ.43 వేలుగా నిర్ణయిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. Read More
Racha Ravi: రచ్చ రవి బర్త్ డేలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు - వీడియో వైరల్!
ఇటీలవ కమెడియన్ రచ్చ రవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు టాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. Read More
Tollywood actors: ఆక్వా మెరైన్ పార్క్ వద్దే వద్దు - కోర్టుకెక్కిన సినీ తారలు, ప్రభుత్వానికి నోటీసులు
రంగారెడ్డి జిల్లా కోత్వాల్ గూడలో ఏర్పాటు కానున్న ఆక్వా మెరైన్ పార్క్ కు వ్యతిరేకంగా సినీ నటులు ఆందోళన బాట పట్టారు. పర్యావరణానికి ముప్పుగా మారబోతున్న ఈ పార్క్ ను నిషేధించాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. Read More
Australian Open 2023: క్వార్టర్స్‌లో సింధు, శ్రీకాంత్ - ఆస్ట్రేలియా ఓపెన్‌లో భారత షట్లర్ల దూకుడు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. మరో తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్ కూడా క్వార్టర్స్ చేరాడు. Read More
Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక - ముగ్గురు సీనియర్లతో ఆడనున్న టీమిండియా
ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా లోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే యువ భారత జట్టుకు టీమిండియా సారథి సునీల్ ఛెత్రి సారథ్యం వహించనున్నాడు. Read More
Cotard Syndrome: ఈ వ్యాధి ఉంటే చాలా కష్టం, బతికున్నా చనిపోయామని అనుకుంటారు
కోటార్డ్ సిండ్రోమ్ అనేది చాలా విచిత్రమైన వ్యాధి. Read More
Ambuja Cements Deal: మరో మెగా డీల్ కుదుర్చుకున్న అదానీ, అంబుజా సిమెంట్స్ చేతికి సంఘి సిమెంట్
అంబుజా సిమెంట్స్ ఇంటర్నల్ ఫండ్ రైజింగ్ ద్వారా డబ్బులు సమకూరుస్తుంది. Read More
ABP Desam Top 10, 3 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Aug 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 3 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -