1. ప్రాంక్‌ చేయబోయి ప్రాణాలు పోగొట్టుకున్న విద్యార్థి, వీడియో కాల్‌లోనే మృతి

    Prank Video: ప్రాంక్ వీడియో కాల్ ఇండోర్‌లో ఓ విద్యార్థి ప్రాణాలు తీసుకుంది. Read More

  2. NASA: రాబోయే సూర్యగ్రహణం రోజున నాసా సరికొత్త పరిశోధన - ఏకంగా మూడు రాకెట్ల ప్రయోగం, ఎందుకో తెలుసా?

    Solar Eclipse: సూర్యగ్రహణాలు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పటి వరకు కచ్చితమైన సమాచారం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే సూర్యగ్రహణం నాడు నాసా సరికొత్త పరిశోధనకు రెడీ అవుతోంది. Read More

  3. Infinix Smart 8 Plus Offer: 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఫోన్ రూ.ఆరు వేలలోపే - ఇన్‌ఫీనిక్స్ ఫోన్‌పై బంపర్ ఆఫర్!

    Infinix Offer: ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీన్ని రూ.5,719కే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. Water Bell Initiation: ఏపీలో ఎండల తీవ్రత, పాఠశాలల్లో 'వాటర్‌ బెల్‌' ప్రోగ్రామ్ - పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాలు

    ఏపీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు మూడుసార్లు నీటి విరామం ఇవ్వడాన్ని పాఠశాల విద్యాశాఖ తప్పనిసరి చేసింది. Read More

  5. Geethanjali Malli Vachindi Trailer: ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’- నవ్విస్తూనే భయపెడుతున్న అంజలి మూవీ ట్రైలర్!

    తెలుగమ్మాయి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో సూపర్ హిట్ అందుకున్న ‘గీతాంజలి’ సినిమాకు సీక్వెల్ వస్తున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదల అయ్యింది. Read More

  6. Vijay Deverakonda: ప్రభాస్ వీడెవర్రా బాబూ అన్నాడు - నేను నాలాగే ఉంటా: ‘ఆటిట్యూడ్’ కామెంట్స్‌పై విజయ్, దిల్ రాజు స్పందన

    తనకు ఆటిట్యూడ్ ఎక్కువ అని చాలా మంది అనుకుంటారని విజయ్ దేవరకొండ అన్నారు. కానీ, నేనెప్పుడూ నాలాగే ఉంటానని చెప్పారు. విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. Read More

  7. Rohan Bopanna: మియామీ టైటిల్‌ బోపన్న జోడీదే

    Rohan Bopanna: 44 ఏళ్ల వయసులో రోహన్ బోపన్న అదరగొట్టాడు. అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్ టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్‌ సొంతం చేసుకున్నాడు. Read More

  8. Saina Nehwal: మహిళలపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు, సైనా నెహ్వాల్ ఆవేదన

    Saina Nehwal: బీజేపీ మహిళా అభ్యర్థిపై కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే షామనూరు శివశంకరప్ప చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ తీవ్రంగా తప్పుబట్టారు. Read More

  9. Eye Colors : మీ కళ్లు ఏ రంగులో ఉంటాయి? నీలిరంగు కళ్లు ఎందుకు వస్తాయో తెలుసా? 

    Eye Colors Chart : చేతి ముద్రలు ఎలా ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ఉంటాయో.. అలాగే మన ఐరిస్​ కూడా అంతే ప్రత్యేకంగా ఉంటాయి. ఇవే కాకుండా కంటి గురించి తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా ఉన్నాయి.  Read More

  10. Latest Gold-Silver Prices Today: రూ.70 వేలకు చేరిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 84,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More