Lok Sabha Elections 2024: అర్థరాత్రి ప్రధానితో బీజేపీ పెద్దల భేటీ- 2024 ఎన్నికలకు బిగ్ ప్లాన్ - జులై 8న హైదరాబాద్‌లో కీలక సమావేశం.!
Lok Sabha Elections 2024: రాబోయే లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ అదిరోపోయే ప్లాన్ వేసింది. దేశాన్ని మూడు డవిజన్‌లుగా చేసుకొని ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయబోతోంది. Read More
Telegram New Feature: వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ బాటలో టెలిగ్రామ్ - త్వరలో ఆ ఫీచర్ కూడా, మీరు సిద్ధమేనా?
ఇన్నాళ్లు వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లకే పరిమితమైన ఆ ఫీజర్‌ను ఇకపై మీరు టెలిగ్రామ్‌లో కూడా చూడవచ్చు. అంతేకాదు, దానికి టైమ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Read More
WhatsApp Pink Scam: పింక్ వాట్సాప్ పేరుతో రెచ్చిపోతున్న కేటుగాళ్లు, ఎలా సేఫ్‌గా ఉండాలంటే?
గత కొద్ది రోజులుగా సైబర్ నేరస్తులు పింక్ వాట్సాప్ పేరుతో కొత్త దందాకు తెర లేపారు. వినియోగదారులకు ఫిషింగ్ లింకులు పంపుతూ కీలకమైన డేటాను కొట్టేస్తున్నారు. Read More
ICET Result: నేడే తెలంగాణ ఐసెట్ ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?
తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీఎస్ ఐసెట్-2023' పరీక్ష ఫలితాలు జూన్ 29న వెలువడనున్నాయి. జూన్ 29 మధ్యాహ్నం 3.30గంటలకు విడుదల చేయనున్నారు. Read More
SPY Movie Review - 'స్పై' సినిమా రివ్యూ : నిఖిల్ గురి తప్పిందా? ఎక్కడా తేడా కొట్టింది?
SPY Movie Review In Telugu : ఎడిటర్ గ్యారీని దర్శకుడిగా పరిచయం చేస్తూ నిఖిల్ హీరోగా నటించిన సినిమా 'స్పై'. పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? Read More
72 Hoorain Trailer: సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చి, ట్రైలర్‌కు ఇవ్వకపోవడమేంటి? CBFCపై '72 హూరైన్' టీమ్ ఆగ్రహం
సంజయ్ పురాణ్ సింగ్ తెరకెక్కించిన '72 హూరైన్' చిత్రానికి షాక్ తగిలింది. ఈ సినిమా ట్రైలర్ కు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నిరాకరించింది. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
చెర్రీ, ఉపాసనలా మీరూ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచవచ్చు - దానివల్ల కలిగే ప్రయోజనాలివే!
చెర్రి, ఉపాసన తరహాలో మీరు కూడా మీ బిడ్డ బొడ్డుతాడును భద్రపరచుకోవచ్చు. దానివల్ల భవిష్యత్తులో మీ పిల్లలకు చాలా మేలు జరుగుతుంది. Read More
Latest Gold-Silver Price 29 June 2023: 4 నెలల కనిష్టంలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 29 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 29 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -