PSLV-C56: ఇస్రో మరో ప్రయోగానికి కౌంట్‌డౌన్ షురూ- రేపు నింగిలోకి PSLV-C56
రెండు వారాల విరామంతో ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం ఏడు సింగపూర్ ఉపగ్రహాలతో కూడిన రాకెట్ ప్రయోగించనుంది. Read More
DisneyPlus Hotstar: నెట్‌ఫ్లిక్స్ ఖాతాలో హాట్‌స్టార్ కూడా - పాస్‌వర్డ్ షేరింగ్‌కు పరిమితులు?
డిస్నీప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌ను లిమిట్ చేయనుందని తెలుస్తోంది. Read More
వర్షంలో ఫోన్ మాట్లాడితే పిడుగు పడి చనిపోతారా? - నిపుణులు ఏం అంటున్నారు?
మెరుపులు, ఉరుములు వచ్చేటప్పుడు మొబైల్‌లో మాట్లాడవచ్చా? Read More
Inter Affiliation: జూనియర్ కాలేజీల రెన్యువల్‌కు తుది గడువు ఆగస్టు 31, ఆలస్యరుసుముతో ఎప్పటివరకంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్స రానికి సంబంధించి ప్రొవిజినల్ అఫిలియేషన్ గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. Read More
‘బ్రో’ మూవీ రివ్యూ, ‘కెప్టెన్ మిల్లర్’ టీజర్ రిలీజ్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
‘భోళా శంకర్’ ట్రైలర్ రిలీజ్, డైరెక్టర్‌కు విష్వక్‌సేన్ చురకలు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Games 2023: టీమిండియా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆసియా క్రీడలకు గ్రీన్ సిగ్నల్
భారత ఫుట్‌బాల్ జట్టు అభిమానులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆసియా క్రీడల్లో ఆడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. Read More
Wrestlers Protest: ట్రయల్స్ నుంచి మేం పారిపోలేదు - అప్పుడు లేవని నోళ్లు ఇప్పుడు లేస్తున్నాయే : వినేశ్ ఫొగాట్
ఆసియా క్రీడల కోసం ట్రయల్స్ లేకుండా అర్హత సాధించడంపై వస్తున్న విమర్శలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాలు కౌంటర్ ఇచ్చారు. Read More
Rejection Trauma: మిమ్మల్ని, మీ నిర్ణయాలను తిరస్కరిస్తే తట్టుకోలేకపోతున్నారా? మీకు ఈ రిజెక్షన్ ట్రామా ఉందేమో?
మీ అభిప్రాయాలను, మీ భావాలను ఎవరైనా తిరస్కరిస్తే విపరీతంగా బాధపడిపోతున్నారా? అయితే ఇది మీ కోసమే. Read More
Latest Gold-Silver Price 29 July 2023: ఝలక్ ఇచ్చిన గోల్డ్ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 80,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 29 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 29 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -