Rajya Sabha Election 2024: ఫిబ్రవరి 27న రాజ్యసభ ఎన్నికలు, ఏపీ తెలంగాణ సహా 15 రాష్ట్రాల్లో పోలింగ్
rajya sabha election 2024: ఫిబ్రవరి 27వ తేదీన రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. Read More
New feature in X: ఎక్స్`లో త్వరలోనే కొత్త ఫీచర్.. పోర్న్ సహా.. వివాదాస్పద కంటెంట్లకు చెక్!
సోషల్ మీడియా సంస్థ ఎక్స్ అధినేత మస్క్ త్వరలోనే అధిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకు రానున్నారు. ఎక్స్‌కు రక్షణ.. భద్రతను పెంచేలా ఫీచర్‌ను.తీసుకురానున్నారు.వయో పరిమితి విధించనున్నారు. Read More
Infinix Smart 8 Pro: ఇన్‌ఫీనిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ - రూ.10 వేలలోపే 8 జీబీ ర్యామ్?
Infinix Smart 8 Pro Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఇన్‌ఫీనిక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. అదే ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 8 ప్రో. Read More
Pariksha Pe Charcha: నేడు 'పరీక్షా పే చర్చా' కార్యక్రమం, విద్యార్థులతో మాట్లాడనున్న ప్రధాని మోడీ
ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లోని ఐటీపీవో, భారత్ మండపం టౌన్‌హాల్‌లో ఈ రోజు (జనవరి 29) 11 గంటలకు పరీక్షా పే చర్చ కార్యక్రమం నిర్వహించనున్నారు. Read More
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌కు క్రేజీ ఆఫర్, సూర్య మూవీలో హీరోయిన్‌గా ఛాన్స్!
Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ కు ఓ క్రేజీ ఛాన్స్ దక్కింది. తమిళ స్టార్ హీరో సూర్య మూవీలో హీరోయిన్ గా కనిపించబోతోంది. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Read More
Hanuman with Pawankalyan: 'హనుమాన్' సీన్లతో పవన్ కల్యాణ్ వీడియో - స్పందించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ
Viral video: 'హనుమాన్' సినిమాలో ఒక్కో సీన్.. ఒక్కో రేంజ్. థియేటర్‌లో ప్రతి ఒక్కరికి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇక ఇప్పుడు ఆ సీన్లకు పవర్‌స్టార్ ఫొటోలు యాడ్ అయితే. Read More
Australian Open 2024: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత సిన్నర్, రెండు సెట్లు చేజారిన అద్భుత పోరాటం
Jannik Sinner: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో యువ ఆటగాడు జానిక్ సిన్నర్ విజేతగా నిలిచాడు. సెమీస్‌లో పదిసార్లు ఛాంపియన్ నొవాక్ జొకోవిచ్‌పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. Read More
Sania Mirza: భారత టెన్నిస్‌కు సానియా మీర్జా తరువాత ఎవరు?
Sania Mirza: భారత్ టెన్సిస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా తరువాత ఆ స్థాయిలో రాణించే క్రీడాకారిణి కోసం దేశం ఎదురు చూస్తోంది. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్న దానిపై చర్చ కొనసాగుతోంది. Read More
Tea Increases Beauty: రోజుకు మూడు కప్పులు ఛాయ్ - మీ అందాన్ని ఇట్టే పెంచేస్తుంది
Tea Increases Beauty: ప్రతిరోజు మూడుసార్లు ఛాయ్ తాగే అలవాటు ఉందా? అయితే, మీకు ఇది ఇంకా పెద్ద గుడ్‌న్యూస్. అవునండి, ప్రతి రోజు ఛాయ్ తాగేవాళ్ల అందం రెట్టింపు అవుతుందని చెప్తున్నారు సైంటిస్టులు. Read More
Richest Person: ప్రపంచ సంపన్నుడు బెర్నార్డ్ అర్నాల్ట్ - టాప్-10లో 9 మంది వాళ్లే
స్ట్ ర్యాంక్‌లో ఉన్న బెర్నార్డ్ ఆర్నాల్ట్ ఒక్కడే అమెరికాయేతర వ్యక్తి. Read More
ABP Desam Top 10, 29 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
29 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 29 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 29 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
29 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -