1. రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేష్‌ లడ్డు- 27 లక్షలకు దక్కించుకున్న దయానంద్‌ రెడ్డి

    ఈసారి కూడా బాలాపూర్ లడ్డూ కోసం భక్తులు పోటీ పడ్డారు. గత రికార్డులను చెరిపేస్తూ సరికొత్త చరిత్రను సృష్టించిందీ లడ్డూ. 30వసారి జరిగిన లడ్డూ వేలాం ప్రతి ఏడాది సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. Read More

  2. ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?

    టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More

  3. WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!

    ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్‌ డేట్స్ రావని తెలిపింది. Read More

  4. IITTP: తిరుపతి ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్, వివరాలు ఇలా

    తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) 2023 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Skanda Review - 'స్కంద' రివ్యూ : యాక్షన్ విధ్వంసం - రామ్, బోయపాటి సినిమా ఎలా ఉందంటే?

    Skanda Review In Telugu : బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన సినిమా 'స్కంద'. ఈ సినిమా ఎలా ఉందంటే... Read More

  6. తలపతి ఫ్యాన్స్ కి బిగ్ షాక్ - 'లియో' ఆడియో లాంచ్ రద్దు, కారణం అదేనా?

    లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తలపతి విజయ్ నటిస్తున్న 'లియో' మూవీ ఆడియో లాంచ్ సెప్టెంబర్ 30న చెన్నై వేదికగా జరగాల్సి ఉంది. అయితే ఈ ఆడియో లాంచ్ ని రద్దు చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. Read More

  7. Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణం-సత్తా చాటిన ఎయిర్ పిస్టల్ టీమ్

    ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. బంగారు పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ గోల్డ్‌ మెడల్‌ సాధించింది. Read More

  8. Asian Games 2023: ఏసియన్ గేమ్స్‌లో సత్తా చాటిన సిఫత్ కౌర్, రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ - ప్రపంచ రికార్డు

    ఆమె స్వర్ణం సాధించడం పట్ల పంజాబ్ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి గుర్మీత్ సింగ్ మీట్ హేయర్ అభినందనలు తెలిపారు. Read More

  9. Weight Loss: జిమ్‌కు వెళ్ళకుండా బరువులు ఎత్తకుండానే మీ బరువు ఇలా తగ్గించేసుకోండి

    శరీరంలోని కొవ్వుని కరిగించి బరువుని అదుపులో ఉంచేందుకు ఈ సింపుల్ టెక్నిక్స్ పాటించండి. Read More

  10. Bank Holiday: గాంధీ జయంతి, దసరా సహా చాలా సెలవులు - అక్టోబర్‌లో బ్యాంకులు సగం రోజులు పని చేయవు

    వచ్చే నెలలో మీకు బ్యాంక్‌లో మీకు ఏ పని ఉన్నా బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ సేవ్‌ చేసుకోండి, ఆ లిస్ట్‌ ప్రకారం మీ పనిని ప్లాన్‌ చేసుకోండి. Read More