1. PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లికి అస్వస్థత- ఆసుపత్రికి తరలింపు!

    PM Modi Mother Health Update: ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించారు. Read More

  2. Youtube India's GDP: రూ.10 వేల కోట్లు, 7.5 లక్షల ఉద్యోగాలు, దేశ జీడీపీకి యూట్యూబ్ చేయూత

    భారత జీడీపీకి యూట్యూబ్ భారీగా ఆదాయాన్ని అందిస్తోంది. సుమారు. రూ.10 వేల కోట్లు కాంట్రిబ్యూట్ చేయడంతో పాటు 7.5 లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించింది. Read More

  3. 5G-Enabled Phones: 2023 నాటికి అందుబాటులోకి 80 శాతం కొత్త 5G స్మార్ట్ ఫోన్లు, సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ కోసం రూ.76 వేల కోట్లు-ICEA

    దేశంలో 5G సేవలు వేగంగా విస్తరిస్తున్న వేళ, వచ్చే ఏడాదిలో సుమారు 80 శాతం 5G సపోర్టు చేసే కొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వస్తాయని ICEA వెల్లడించింది. Read More

  4. AP LAWCET Web Options: ఏపీ లాసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం, డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీలోని న్యాయకళాశాలల్లో లాసెట్‌ ద్వారా మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ డిసెంబరు 28న ప్రారంభమైంది. డిసెంబరు 30 వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. Read More

  5. Rangamarthanda : మెగాభిమానులకు కృష్ణవంశీ మరో కానుక - ఈసారి హీరోతో ఎడిటింగ్ చేయించి మరీ

    Krishna Vamsi gift to mega fans : క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తాజా సినిమా 'రంగమార్తాండ'లో ఓ షాయరీకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఆయన విజువల్స్ వేసి విడుదల చేశారు. ఇప్పుడు మరో కానుక రెడీ చేశారు. Read More

  6. 2022 Recap Tollywood: రాంచరణ్ బెస్ట్ - చిరంజీవి లాస్ట్, 2022 టాలీవుడ్ టాప్ హీరోల్లో ఎవరికి కలిసొచ్చిందంటే?

    టాలీవుడ్ కు ఈ ఏడాది బాగా కలిసి వచ్చింది. కానీ, తెలుగు హీరోల్లో కొందరు సక్సెస్ అందుకోగా, మరికొందరికి వరుస ఫ్లాఫులు ఎదురయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర ఏ హీరో పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Year Ender 2022: కుంకుమ పువ్వు కాశ్మీరానిదే, 2022లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (GI) పొందిన 6 ఆహారాలు ఇవే

    ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆహారం ప్రసిద్ధి. ఆ ప్రసిద్ధిని, ప్రాముఖ్యతను గుర్తించి ఇచ్చేదే జీఐ ట్యాంగ్. Read More

  10. Housing Sales 2022: సొంతిళ్ల కొనుగోళ్లలో హైదరాబాదీల జోరు, వ్యయానికీ వెనుకాడలేదు, 2014 రికార్డ్‌ బద్ధలు

    హైదరాబాద్‌లో 2021లో 25,406 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడవగా, 2022లో ఏకంగా 87 శాతం వృద్ధితో 47,487 యూనిట్లను స్థిరాస్తి సంస్థలు విక్రయించాయి. Read More