Modi in Rozgar Mela: ఆటోమొబైల్, ఫార్మా, టూరిజం రంగాలు వేగంగా వృద్ధి చెందుతాయి: మోదీ
Modi in Rozgar Mela:51వేలకు పైగా అపాయింట్‌మెంట్ లెటర్స్ యువతకు పంపిణీ చేశారు. Read More
Whatsapp: ఇక వాట్సాప్ స్టేటస్‌కు అవతార్‌లతో రిప్లై - కొత్త ఫీచర్‌తో రానున్న మెటా!
వాట్సాప్ త్వరలో మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. అదే స్టేటప్ అవతార్ రిప్లై. Read More
WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్ - గ్రూపుల్లో కొత్తగా చేరేవారికి ప్లస్ పాయింట్!
వాట్సాప్ తన వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తుంది. అదే వాట్సాప్ హిస్టరీ షేరింగ్ ఫీచర్. Read More
Degree Admissions: డిగ్రీ రెండో విడత ప్రవేశాలకు ఆగస్టు 28 నుంచి రిజిస్ట్రేషన్, షెడ్యూలు ఇలా!
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియ ఆగస్టు 28 నుంచి ప్రారంభం కానుంది. Read More
Upcoming OTT Release: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న ‘ఖుషి‘ - ఓటీటీలో ఏకంగా 22 చిత్రాలు
విజయ్ దేవరకొండ-సమంత నటించి 'ఖుషి' సినిమా ఈ వారంలో థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ తప్పితే పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ఓటీటీలో మాత్రం ఏకంగా 22 కొత్త మూవీస్ విడుదలకు రెడీ అవుతున్నాయి. Read More
Janhvi Kapoor: పేరెంట్స్ కోసం ప్రేమను వదులుకున్నా - తన ఫస్ట్ లవ్ గురించి జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తన తొలి ప్రేమ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పేరెంట్స్ ఆ ప్రేమను ఒప్పుకోకపోవడంతో వదులుకున్నట్లు చెప్పుకొచ్చింది. Read More
Neeraj Chopra: వరల్డ్ ఛాంపియన్ అయ్యాక నీరజ్ చోప్రా రియాక్షన్ ఇదే!
ఇన్నాళ్లు ఒలింపిక్ ఛాంపియన్‌గా ఉన్న నీరజ్ చోప్రా ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించాడు. స్వర్ణం గెలిచిన తర్వాత చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. Read More
World Athletics Championships: నిరాశపరిచిన రిలే బృందం - పరుల్ చౌదరి కొత్త రికార్డు
బుడాపెస్ట్‌లో జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో పతకం మీద ఆశలు రేపిన పురుషుల 4x400 మీటర్ల రిలే టీమ్ నిరాశపరిచింది. Read More
Leftover Rice: అన్నం మిగిలిపోయిందా? ఇలా టేస్టీ రైస్ బాల్స్ చేసేయండి
అన్నం మిగిలిపోతే పడేయకుండా స్నాక్స్ లా మార్చేయండి. Read More
Tomato Price: కిలో టమాట 5 రూపాయలే!
Tomato Price: కామన్ మ్యాన్‌కు గుడ్‌న్యూస్! రైతన్నకు బ్యాడ్ న్యూస్! మరికొన్ని రోజుల్లోనే టమాట ధరలు దారుణంగా పడిపోనున్నాయి. Read More
ABP Desam Top 10, 28 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Aug 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 28 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -