Manish Sisodia Arrest: సిసోడియాకు మెడికల్ టెస్ట్‌లు, కోర్టులో హాజరు పరచనున్న సీబీఐ
Manish Sisodia Arrest: మనీశ్ సిసోడియాను సీబీఐ అధికారులు కోర్టులో హాజరు పరచనున్నారు. Read More
iPhone 15: ఐఫోన్ 15 గురించి సూపర్ అప్‌డేట్ - సాధారణ మోడల్స్‌లో కొత్త ఫీచర్లు!
ఐఫోన్ 15 సిరీస్ స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈసారి అన్ని మోడల్స్‌లో డైనమిక్ ఐల్యాండ్ ఫీచర్ ఉండనుంది. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
NEET PG 2023 Exam: నీట్ పీజీ-2023 అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
నీట్ అడ్మిట్ కార్డులను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) ఫిబ్రవరి 27న విడుదల చేసింది. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Allu Arjun Pushpa Movie: అల్లు అర్జున్ లాంటి క్యారెక్టర్ చేయాలనుంది, బాలీవుడ్ టాప్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
‘పుష్ప’ మూవీతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్. ఆయన నటనకు బాలీవుడ్ స్టార్స్ ఫిదా అవుతున్నారు. తాజాగా ఆయన లాంటి క్యారెక్టర్ చేయాలని ఉందటున్నాడు ఓ బీటౌన్ హీరో. Read More
Jayalakshmi: కె.విశ్వనాథ్ భార్య జయలక్ష్మి కన్నుమూత - భర్త చనిపోయిన నెలలోనే గుండెపోటుతో!
ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కె. విశ్వనాథ్ భార్య జయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. Read More
T20 World Cup Winners: ఆస్ట్రేలియా అన్‌స్టాపబుల్ - ఆరో టీ20 వరల్డ్ కప్ కైవసం - దక్షిణాఫ్రికాకు తప్పని ఓటమి!
మహిళల టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా 19 పరుగులతో విజయం సాధించింది. Read More
IPL 2023: కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్న ఐపీఎల్ జట్లు ఇవే - వీటికి టైటిల్ దక్కుతుందా?
ఐపీఎల్ 2023 సీజన్‌లో కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగనున్న జట్లు ఇవే. Read More
Exams and Food: పరీక్షల సమయంలో పిల్లల్లో ఏకాగ్రత పెరగాలంటే తినిపించాల్సినవి ఇవే
చదివే పిల్లలకు ఏకాగ్రత అవసరం. మనం తినే ఆహారాల్లో కొన్ని ఏకాగ్రతను పెంచుతాయి. Read More
Gautam Adani: ప్రపంచ కుబేరుల్లో 3 నుంచి 30కి గౌతమ్ అదానీ ర్యాంకు - నెల రోజుల్లో సీన్ రివర్స్!
Gautam Adani: ఒక చిన్న రిపోర్టు ఎంత పనిచేసింది? కేవలం నెల రోజుల్లోనే ప్రపంచ సంపన్నుల్లో మూడో స్థానంలో ఉన్న గౌతమ్ అదానీని ఇప్పుడు 30వ ర్యాంకుకు పడేసింది. Read More
ABP Desam Top 10, 27 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
27 Feb 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 27 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 27 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
27 Feb 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -