1. Anantapur YSRCP : అనంతపురంలో 10 మంది అభ్యర్థులు - సంచలన నిర్ణయం దిశగా సీఎం జగన్ ?

    YSRCP : అనంతపురం వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థులను పూర్తి స్థాయిలో మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లో కొత్త పేర్లు ప్రచారంలోకివస్తున్నాయి. Read More

  2. AppleGPT: ఏఐ వైపు యాపిల్ చూపు - యాపిల్‌జీపీటీని డెవలప్ చేస్తున్న కంపెనీ!

    Apple Artificial Intelligence: టెక్ దిగ్గజం యాపిల్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పని చేస్తుందని తెలుస్తోంది. Read More

  3. Jio Happy New Year Offer: 389 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ 5జీ డేటా - హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ లాంచ్ చేసిన జియో!

    Jio Happy New Year Offer: రిలయన్స్ జియో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2024’ ప్లాన్‌ను లాంచ్ చేసింది. Read More

  4. NATA: ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

    దేశంలోని వివిధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ 2024 ప్రవేశ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ విడుదల చేసింది. Read More

  5. Upcoming Telugu Movies: ‘డెవిల్‌’ To ‘బబుల్‌గమ్‌’, 2023లో అలరించే చివరి చిత్రాలు ఇవే!

    Upcoming Telugu Movies: మరికొద్ది రోజుల్లో 2023కు ఎండ్ కార్డు పడబోతోంది. ఈ ఏడాది చివరిగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కొన్ని సినిమాలు రెడీ అవుతున్నాయి. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More

  6. ‘దేవర’ గ్లింప్స్ రూమర్స్, ‘గుంటూరు కారం’ కొత్త పోస్టర్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Adudam Andhra News: ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభించిన జగన్- 47 రోజులు వివిధ దశల్లో సాగనున్న బిగ్ ఈవెంట్

    Adudam Andhra Sports Event Starts: దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 15 వేలకుపైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. Read More

  8. WFI Suspension: ఐఓఏ చేతికి రెజ్లింగ్‌ సమాఖ్య నిర్వహణ, లేఖ రాసిన కేంద్రం

    Indian Olymic Association: నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. Read More

  9. Food Misinformation Trends : ఫుడ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్​ అయిన అపోహలు ఇవే.. మీరు కూడా ఫాలో అయ్యారా?

    Food Nutrition Myths : సోషల్ మీడియా వచ్చాక.. ఏది తినాలన్నా.. తాగాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది తింటున్నారా? అది తినకండి అంటూ చేసే ప్రచారాలు ప్రజల్లో లేనిపోని భయాలను పెంచేస్తున్నాయి.  Read More

  10. Latest Gold-Silver Prices Today: అలుపు లేకుండా పెరుగుతున్న గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 81,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More