Food Misinformation Trends : ఫుడ్ విషయంలో సోషల్ మీడియాలో ట్రెండ్​ అయిన అపోహలు ఇవే.. మీరు కూడా ఫాలో అయ్యారా?

Food Nutrition Myths : సోషల్ మీడియా వచ్చాక.. ఏది తినాలన్నా.. తాగాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఇది తింటున్నారా? అది తినకండి అంటూ చేసే ప్రచారాలు ప్రజల్లో లేనిపోని భయాలను పెంచేస్తున్నాయి. 

Food Misinformation Trends 2023 : ఇన్​ఫ్లూయన్సర్స్​ది ఏముంది వ్యూస్​ కోసం ఏమైనా చేస్తారు. అందరికీ ఎంటర్​టైన్​మెంట్​ నచ్చాలని రూల్​ లేదు. కానీ దాదాపు అందరూ చూసేవి ఫుడ్ వీడియోలు. ఎలా వండుతున్నారు? ఏమి

Related Articles