Bengaluru: ర్యాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు, బైక్‌పై నుంచి దూకేసిన మహిళ
Bengaluru: బెంగళూరులో ఓ ర్యాపిడో డ్రైవర్ బైక్ ఎక్కిన మహిళను లైంగికంగా వేధించడంతో రోడ్డుపై దూకేసింది. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
WhatsApp: వాట్సాప్ వినియోగదారులకు గుడ్ న్యూస్, ఇకపై మల్టీపుల్ డివైజెస్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ వాడుకోవచ్చు!
వాట్సాప్ వినియోగదారులకు మరో చక్కటి అవకాశం కల్పిస్తోంది మెటా సంస్థ. ఇకపై ఒకే వాట్సాప్ అకౌంట్ ను మల్టీఫుల్ డివైజెస్ లో వాడుకోవచ్చని వెల్లడించింది. Read More
AP Inter Results: నేడే ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు, రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి!
ఏప్రిల్ 26న సాయంత్రం 5 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. Read More
Ponniyin Selvan 2: కమల్ హాసన్ ఆఫర్‌ను తిరస్కరించిన విక్రమ్ - ఎందుకంటే..
మణిరత్నం డైరెక్షన్ లో తెరకెక్కిన 'పొన్నియిన్ సెల్వన్ 2'కు ముందు కమల్ 'పీఎస్'లో ఆఫర్‌ను తిరస్కరించానని హీరో విక్రమ్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కమల్ తనను నచ్చిన పాత్రను ఎంచుకోమని కూడా చెప్పారన్నారు Read More
Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ
బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. ముంబైలోని ఓ రెస్టారెంట్ నిర్వాహకులు ఆమెను లోపలికి అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్ర పదజాలంతో సిబ్బందిపై విరుచుకుపడ్డారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Mushroom Powder: పుట్టగొడుగుల పొడిని ఇలా తయారు చేసి పెట్టుకుంటే రోజూ వాడుకోవచ్చు
ఆహారాలను పొడి రూపంలో దాచుకుంటే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి. అవసరమైనప్పుడు వాటిని వాడవచ్చు. Read More
Income Tax: పండగ చేసుకున్న ఐటీ డిపార్ట్‌మెంట్ - 20 ఏళ్ల కనిష్ట స్థాయికి ఖర్చులు
టాక్స్ కలెక్షన్స్ కోసం ఆదాయ పన్ను శాఖ చేస్తున్న ఖర్చు ఏటికేడు తగ్గుతుండడం గమనార్హం. Read More
ABP Desam Top 10, 26 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Apr 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 26 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Apr 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -