Mann Ki Baat Highlights: చండీగఢ్ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు- ప్రకటించిన మోదీ
Mann Ki Baat Today Highlights: చండీగఢ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి భగత్ సింగ్ పేరు పెట్టనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. Read More
Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More
TS PECET Result: తెలంగాణ పీఈసెట్ ఫలితాలు వెల్లడి, ర్యాంకు కార్డులు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, మహత్మాగాంధీ వీసీ సీహెచ్ గోపాల్‌రెడ్డి మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో పీఈసెట్ ఫలితాలను విడుదల చేశారు. Read More
Balakrishna : 'జల్సా' రికార్డులు బ్రేక్ చేసిన బాలకృష్ణ 'చెన్నకేశవరెడ్డి'
నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన 'చెన్నకేశవ రెడ్డి' విడుదలై 20 ఏళ్ళు అయ్యింది. ఈ సందర్భంగా సినిమాను రీ రిలీజ్ చేయగా... ప్రేక్షకుల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభించింది. Read More
Dhanush New Song : ఒకే ఒక ఊరిలోనా, ధనుష్ ఎక్కడా 'తగ్గేదే లే'
ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'నేనే వస్తున్నా'. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించారు. తెలుగులో ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ రోజు 'ఒకే ఒక ఊరిలోనా' పాట విడుదల చేశారు. Read More
Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More
రాత్రి ఆలస్యంగా నిద్రపోయేవారికి అలెర్ట్, ఈ జబ్బులు అతి త్వరగా వచ్చే అవకాశం
రాత్రి తొమ్మిదిలోపు నిద్రపోయే వారి సంఖ్య చాలా తక్కువ. Read More
Petrol-Diesel Price, 25 September: గ్లోబల్ మార్కెట్‌లో చమురు రేట్ల భారీ పతనం - మన దగ్గర ఎంత మారిందంటే?
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ 4 డాలర్లు తగ్గి 86.46 డాలర్ల వద్ద ఉంటే, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 4.45 డాలర్లు తగ్గి 79.10 డాలర్ల వద్దకు చేరింది. Read More
ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Sep 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 25 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Sep 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -