Congress Plenary Session: నా పొలిటికల్ ఇన్నింగ్స్ ఇక ముగుస్తుందేమో, కాంగ్రెస్‌కు ఇదో కీలక మలుపు - సోనియా గాంధీ
Congress Plenary Session:భారత్ జోడో యాత్రతోనే తన రాజకీయ జీవితం ముగిసినట్టుగా భావిస్తున్నట్టు సోనియా గాంధీ అన్నారు. Read More
Mobile Phone's Internet: మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్లోగా వస్తోందా? ఈ టిప్స్ పాటిస్తే స్పీడ్ ఈజీగా పెంచుకోవచ్చు!
చాలామంది స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఇంటర్నెట్ స్లోగా రావడం. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తే ఇంటెర్నెట్ వేగాన్ని పెంచుకోవచ్చు. బ్రౌజింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. Read More
Google Chrome: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!
గూగుల్, క్రోమ్ యూజర్ల కోసం మెమరీ సేవర్, ఎనర్జీ సేవర్ మోడ్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో బ్రౌజర్ పని తీరు మెరుగుపడటంతో పాటు బ్యాటరీ లైఫ్ పెరగనుంది. Read More
Inter Marks weightage: విద్యార్థులకు అలర్ట్, ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీపై కీలక నిర్ణయం!
ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. Read More
Janaki Kalaganaledu February 25th: తల్లి పరిస్థితి తెలిసి కుప్పకూలిన రామ- అత్తకి కిడ్నీ దానం చేసేందుకు సిద్ధపడ్డ జానకి
జ్ఞానంబ ఆరోగ్యపరిస్థితి రామకి కూడా తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Brahmamudi February 25th: కళ్ళు తిరిగిపడిపోయిన స్వప్న- రాజ్‌కి అడ్డుపడ్డ రాహుల్, ఫైర్ అయిన అపర్ణ
దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
ABP Network Ideas of India Summit 2023: ఆ అమ్మాయిల కోసం గళమెత్తాను- ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్‌లో రెజ్లర్ వినేష్ ఫోగట్
ABP Network Ideas of India Summit 2023: ఏబీపీ నెట్ వర్క్ ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్- 2023 పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా పాల్గొన్నారు. Read More
ENGW Vs SAW: ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా - ఆదివారం ఆస్ట్రేలియాతో పోటీ!
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ రెండో సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. Read More
Pizza: పిజ్జా తిని కూడా బరువు తగ్గొచ్చు? ఇలా చేస్తేనే బెనిఫిట్!
పిజ్జా అంటే చాలా మందికి పిచ్చి. ఎక్కువ చీజ్ వేసుకుని తెగ లాగించేస్తారు. బరువు తగ్గడం కోసం కూడా పిజ్జా తినొచ్చు. అదెలాగంటే.. Read More
LIC Policy: ఎల్‌ఐసీ పాలసీని రద్దు చేస్తే ఎంత డబ్బు తిరిగి వస్తుంది, ఏయే పత్రాలు అవసరం?
మెచ్యూరిటీ డేట్ కంటే ముందుగానే పాలసీని రద్దు చేయాలని భావిస్తే, ఎల్‌ఐసీకి నిబంధనల ప్రకారం ఆ విధానాన్ని 'పాలసీని సరెండర్ చేయడం' అంటారు. Read More
ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Feb 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 25 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Feb 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -