1. Christmas 2022: భారీ శాంటాక్లాజ్‌ను చూశారా? 1500 కేజీల టమాటాలు, ఇసుకతో!

    Christmas 2022: సుదర్శన్ పట్నాయక్ మరోసారి తన ప్రతిభను చాటారు. క్రిస్మస్ సందర్భంగా ఓ భారీ శాంటాక్లాజ్‌ను తయారు చేశారు. Read More

  2. పిడుగు చైనాలో - ప్రభావం ప్రపంచం మీద - భారీగా పెరగనున్న ల్యాప్‌టాప్‌ల ధరలు!

    కరోనా వైరస్ కారణంగా టెక్ పరిశ్రమపై ప్రభావం పడనుంది. Read More

  3. ఎయిర్‌టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు ప్రారంభం అవుతాయి? ఎందుకింత ఆలస్యం?

    ఎయిర్ టెల్, జియో 5జీ ప్లాన్స్ ఎప్పుడు వస్తాయి? Read More

  4. TS Inter Fee: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు, చివరితేది ఎప్పుడంటే?

    విద్యార్థులు రూ.1000 ఆలస్యరుసుముతో డిసెంబరు 28 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపింది. ఇప్పటివరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బోర్డు సూచించింది. Read More

  5. Chalapathi Rao: ‘లే బాబాయ్.. లే..’ అంటూ ఎన్టీఆర్ భావోద్వేగం - రవిబాబుకు వీడియో కాల్

    చలపతిరావు మరణంపై జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బాలకృష్ణ, చిరంజీవి తదితర సెలబ్రిటీలు సైతం చలపతిరావు మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. Read More

  6. పిల్లలకు అమ్మ, నాన్న అన్నీ తానై - అందుకే చలపతిరావు రెండో పెళ్లి చేసుకోలేదా?

    చలపతిరావు తన కుటుంబానికి ఎంతో విలువనిచ్చేవారు. భార్య చనిపోయిన తర్వాత తమ పిల్లలకు అమ్మా, నాన్నా తానే అయ్యారు. Read More

  7. IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?

    ఐపీఎల్ 2023 సీజన్‌ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More

  8. FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం

    FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More

  9. Iron Utensils: ఈ పాత్రల్లో వంట చేస్తే ఆరోగ్యం మీ సొంతం - కానీ, ఒక ముప్పు ఉంది!

    మనం వంట చేసుకునే పాత్రలు మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. కొన్ని పాత్రలు అతిగా వాడితే క్యాన్సర్ బారిన పడతారు. కానీ ఇనుము పాత్రల్లో వండితే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. Read More

  10. Bloomberg Billionaires Index: స్టాక్‌ మార్కెట్ల పతనం ఎఫెక్ట్‌ - అదానీ, అంబానీ సంపద భారీగా గల్లంతు

    స్టాక్‌ మార్కెట్ల పతనం కారణంగా, భారతదేశంలో బిలియనీర్ పెట్టుబడిదారులు సంపద కూడా భారీగా క్షీణించింది. Read More