Congress President Election: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు మొదలు, రేసులో సీనియర్ నేతలు
Congress President Election: కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. Read More
Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More
WhatsApp update: వాట్సాప్ వినియోగదారులకు మరో గుడ్ న్యూస్.. త్వరలో అందుబాటులోకి వాయిస్ స్టేటస్ ఫీచర్!
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘వాయిస్ స్టేటస్ అప్ డేట్’ పై టెస్ట్ రన్ నిర్వహిస్తోంది. ఈ ఫీచర్ ద్వారా వాయిస్ ను స్టేటస్ గా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. Read More
CUET PG Final Key: సీయూఈటీ పీజీ తుది ఆన్సర్ కీ విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
పీజీ ప్రవేశ పరీక్షకు హాజరైన అభ్యర్థులు, ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు తెలిపిన అభ్యర్థులు ఆన్సర్ కీ చూసుకోవచ్చు. మార్కులపై ఓ అంచనాకు రావచ్చు. Read More
Sita Ramam Deleted Scene: 'సీతారామం' సినిమా డిలీటెడ్ సీన్ చూశారా
Sita Ramam Deleted Scene: సూపర్ క్లాసిక్ ప్రేమ కావ్యం సీతారామం డిలిటెడ్ సీన్ రిలీజ్ చేసిన చిత్ర బృందం. Read More
Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ మరోసారి తల్లి కాబోతుందా?
బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాయ్ మరో సారి తల్లి కాబోతున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. Read More
Roger Federer Farewell: జడివానకు, సుడిగాలికి దోస్తీ! డియరెస్ట్ ఎనిమీ కన్నీరు కార్చిన వేళ! ఇంతకు మించిన ఫేర్‌వెల్ ఉండదేమో!
టెన్నిస్ చరిత్ర తన పొత్తిళ్లలో పదిలం గా దాచుకోవాల్సిన క్షణాలివి. మేరునగధీరుల్లా 20 ఏళ్లకు పైగా టెన్నిస్ సామ్రాజ్యాన్ని ఏలిన పోరాట యోధులు ఒకరి కోసం ఒకరు కంట తడి పెట్టిన క్షణాలివి. Read More
Roger Federer Farewell: చివరి మ్యాచ్ ఆడేసిన ఫెదరర్ - కన్నీళ్లతో వీడ్కోలు పలికిన నాదల్ Viral Video
టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన చివరి మ్యాచ్ ఆడేశాడు. రాడ్ లేవర్ కప్ లో రఫెల్ నాదలో తో జట్టు కట్టిన రోజర్ శుక్రవారం అర్ధరాత్రి తన ఫైనల్ మ్యాచ్ ఆడాడు. ఈ క్రమంలో నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. Read More
Chicken Recipe: స్పెషల్ రెసిపీ గోల్కొండ చికెన్, ఓసారి తిని చూడండి
Chicken Recipe: చికెన్ ప్రియులు ఎంతో మంది. ఒకసారి గొల్కొండ చికెన్ చేసుకుని తినండి. Read More
CIBIL Credit Score: మీ క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందా? పెంచుకోవడం ఇప్పుడు ఈజీ!
ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ స్కోర్ ఉంటుందని అనుకోవడం అపోహ. చాలా తక్కువ సంపాదించేవాళ్ల క్రెడిట్ స్కోర్ కూడా హై రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది. Read More
ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
24 Sep 2022 03:10 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 24 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
24 Sep 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -