1. New Parliament Opening: కొత్త పార్లమెంట్‌ ఓపెనింగ్‌పై విపక్షాల విమర్శలు, BRS సహా పలు పార్టీలు బైకాట్

    New Parliament Opening: కొత్త పార్లమెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని బైకాట్ చేస్తున్న విపక్షాలు ప్రకటించాయి. Read More

  2. Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

    భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More

  3. Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

    వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

  4. TS PGECET: టీఎస్‌ పీజీఈసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష వివరాలు ఇలా!

    తెలంగాణలో పీజీ ఇంజినీరింగ్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పీజీఈసెట్)-2023 హాల్‌టికెట్లను జేఎన్‌టీయూ హైదరాబాద్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో అభ్యర్థుల హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. Read More

  5. Gangavva: నాకేం దెల్వదు సారు, క్షమించండి! చంద్రబాబుకు గంగవ్వ క్షమాపణ

    టీడీపీ అధినేత చంద్రబాబుకు ‘మై విలేజ్ షో’ గంగవ్వ క్షమాపణలు చెప్పారు. చంద్రబాబుకు గ్రహణం పట్టిందన్న వైరల్ వీడియో గురించి ఆమె వివరణ ఇచ్చారు. ఓ ఛానల్ వారు అనమంటే అన్నాను తప్ప తనకేమీ తేలియన్నారు. Read More

  6. Nitesh Pandey Death: బాలీవుడ్ లో తీవ్ర విషాదం, హోటల్‌ గదిలో శవమై కనిపించిన ప్రముఖ నటుడు

    హిందీ చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. హోటల్ గదిలో ప్రముఖ నటుడు శవమై కనిపించారు. ముంబైలోని ఇగత్‌పురిలో ఆయన మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Stomach Pain: కడుపునొప్పి వేధిస్తున్నప్పుడు ఈ ఇంటి చిట్కాలతో తగ్గించుకోండి

    పిల్లలకు, పెద్దలకు కడుపునొప్పి రావడం సహజం. అలాంటప్పుడు ఈ చిట్కాలను పాటించండి. Read More

  10. 2000 Rupee Notes: ₹2000 నోట్లను పోస్టాఫీసుల్లో మార్చుకోవచ్చా, డిపాజిట్‌ చేయవచ్చా?

    రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు ఎలాంటి ఆంక్షలు లేవు. Read More