1. ABP Desam Top 10, 24 January 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 24 January 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Social Media: సోషల్ మీడియా ప్రమోషన్లు ఇంక వీజీ కాదు - రూ.50 లక్షల వరకు ఫైన్!

    సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కు కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. Read More

  3. Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?

    హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More

  4. Aadhar Card: 5 లక్షల మంది విద్యార్థులకు 'నో' ఆధార్! ఇక విద్యార్థుల చెంతకే సేవలు!

    తెలంగాణలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో చదువుతున్న విద్యార్థుల్లో 5 లక్షల మందికి ఆధార్ కార్డు లేదు. రాష్ట్రంలో మొత్తం  43,043 ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. Read More

  5. Naga chaitanya on Balakrishna: వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపర్చుకోవడమే, బాలయ్యపై చైతూ ఆగ్రహం

    ‘వీరసింహారెడ్డి’ సక్సెస్ మీట్‌లో ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ చేసిన కామెంట్స్ పై నాగ చైతన్య రియాక్ట్ అయ్యారు. మహానటులను కించపరచడం అంటే మనల్ని మనం కించపర్చుకున్నట్లేనన్నారు. Read More

  6. RGV – Rajamouli: కొంతమంది దర్శకులు రాజమౌళిని చంపేందుకు కుట్ర చేస్తున్నారు, ఆర్జీవీ సంచలన ట్వీట్‌

    దిగ్గజ దర్శకుడు రాజమౌళిని చంపేందుకు కుట్ర జరుగుతోందని ఆర్జీవీ అన్నారు. సెక్యూరిటీ పెంచుకోవాలని సూచించారు. Read More

  7. Steve Smith: స్టీవ్ స్మిత్ మాస్ బ్యాటింగ్ - ఒక్క బాల్‌కు 16 పరుగులు - గణాంకాలు చూస్తే దిమ్మ దిరగాల్సిందే!

    ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోని ఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవ్ స్మిత్ బిగ్ బాష్ లీగ్‌లో బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. Read More

  8. ICC Awards: ఐసీసీ ఉత్తమ జట్టును ప్రకటించేది రేపే - ఎంత మంది భారతీయలు ఉంటారు?

    ఐసీసీ వన్డే జట్టులో ఎంత మంది భారత ఆటగాళ్లకు చోటు దక్కుతుంది? Read More

  9. Hair Care: తలస్నానం చేసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా? అలా చేస్తే జుట్టు రాలిపోతుంది

    తల స్నానం చేసేందుకు ఒక పద్ధతి ఉంటుంది. దాని ప్రకారం కాకుండా ఎలా పడితే అలా చేస్తే జుట్టు రాలిపోవడం సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. Read More

  10. Budget 2023: సొంతింటి కల ఈ బడ్జెట్‌లో నెరవేరే ఛాన్స్‌, ఈసారి అంచనాలు ఇవి

    ప్రస్తుత బడ్జెట్‌లో ఇలాంటి మార్పులు ప్రకటిస్తే, దేశంలోని రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని అంచనా. Read More