Farooq Abdullah On China: ఇది 1962 నాటి ఇండియా కాదు, చైనాకు బుద్ధి చెప్పాల్సిందే - ఫరూక్ అబ్దుల్లా
Farooq Abdullah On China: భారత్, చైనా సరిహద్దు వివాదంపై ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Read More
Internet Users in India: ఇండియా ఇంటర్నెట్ వాడకం మామూలుగా లేదుగా - ఏకంగా 80 కోట్ల మంది!
భారతదేశంలో ఏకంగా 80 కోట్లకు పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నారు. Read More
వాట్సాప్‌లో కాల్ రికార్డింగ్ కూడా? - 2023లో రానున్న ఫీచర్లు ఇవే!
2023లో ఈ వాట్సాప్ ఫీచర్లు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
Telangana Education Institutions: విద్యా సంస్థల్లో సేఫ్టీ క్లబ్‌లు! విద్యార్థుల భద్రతకు ప్రత్యేక చర్యలు!
విద్యా సంస్థలు, చుట్టుపక్క ప్రదేశాలు, హాస్టళ్లు, క్యాంటీన్లు, కోచింగ్ సెంటర్లలో లైంగిక వేధింపుల నివారణకు, డ్రగ్స్ నియంత్రణ, సైబర్ క్రైం నిరోధించేందుకు గట్టి నిఘాను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. Read More
Interesting Facts About Kaikala: యముడైనా, పిరికి మొగుడైనా కైకాలే - కానీ, అదొక్కటే లోటు!
టాలీవుడ్‌లో యుముడి పాత్రంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది కైకాల సత్యనారాయణే. ఆ పాత్రలో ఆయనను తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. అంతేకాదు, ఆయనకు ఏ పాత్ర ఇచ్చిన పరాయ ప్రవేశం చేసి మెస్మరైజ్ చేస్తారు కైకాల. Read More
18 Pages Movie Review - '18 పేజెస్' రివ్యూ : నిఖిల్, అనుపమ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Nikhil's 18 Pages Review In Telugu : 'కార్తికేయ 2' హిట్ తర్వాత నిఖిల్, అనుపమ జోడీగా నటించిన సినిమా '18 పేజెస్'. సుకుమార్ కథ, జీఏ2 పిక్చర్స్ నిర్మాణం కావడంతో అంచనాలు పెరిగాయి. మరి, సినిమా ఎలా ఉంది? Read More
IPL Auction 2023: ధోని సేనలో కేన్ మామ - చెన్నై సాహసం చేస్తుందా?
ఐపీఎల్ 2023 సీజన్ కోసం జరిగే వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ కేన్ విలియమ్సన్ కోసం పోటీ పడే అవకాశం ఉంది. Read More
FIH Women's Nations Cup: భారత మహిళల హాకీ జట్టు అద్భుతం.. ఎఫ్ ఐహెచ్ నేషన్స్ కప్ కైవసం
FIH Women's Nations Cup: ఎఫ్ ఐహెచ్ ఉమెన్స్ నేషన్స్ కప్ ను భారత మహిళల హాకీ జట్టు గెలుచుకుంది. స్పెయిన్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో ఫైనల్ లో ఆతిథ్య జట్టును 1-0 తో ఓడించి టైటిల్ ను సాధించింది. Read More
Corona Virus: ఒమిక్రాన్ BF7 - కోవిడ్ వచ్చినవారికి మళ్లీ సోకుతుందా? మాస్క్ పెట్టుకోవల్సిందే!
కరోనా వైరస్ మరో కొత్త వేరియంట్‌తో ప్రపంచ దేశాలని భయపెడుతోంది. ఇండియాలో కూడా కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వచ్చాయి. Read More
LPG cylinder price: కొత్త సంవత్సరంలో గుడ్ న్యూస్ విందాం, వంట గ్యాస్ ధర తగ్గొచ్చు!
ఈ మధ్యకాలంలో, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. Read More
ABP Desam Top 10, 23 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 23 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -