Green Diamond: జిల్ బైడెన్‌కి మోదీ ఇచ్చిన గ్రీన్ డైమండ్ వెరీ వెరీ స్పెషల్, ఆ బాక్స్‌కీ ఓ కథ ఉంది
Green Diamond: ప్రధాని మోదీ జిల్ బైడెన్‌కి ఇచ్చిన గ్రీన్ డైమండ్‌కి ఎన్నో స్పెషాల్టీస్ ఉన్నాయి. Read More
AI chatbot: అంత కరువులో ఉన్నవా భయ్యా? భార్యకు తెలియకుండా ‘AI చాట్‌బాట్’తో రొమాన్స్, చివరికి...
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇదో అరుదైన ఘటన చెప్పుకోవచ్చు. ఓ వ్యక్తి AI చాట్ బాట్ తో గాఢమైన ప్రేమలో పడ్డాడు. అంతేకాదు, ఏకంగా వివాహేత సంబంధం పెట్టుకున్నాడు. Read More
Amazon Pay Cash Load System: ఇంటి దగ్గరే రూ.2,000 నోటు మార్చుకోవచ్చు - కొత్త పద్ధతికి తెర తీసిన అమెజాన్!
రూ.2,000 నోటును మార్చుకోవడానికి అమెజాన్ కొత్త దారిని చూపిస్తుంది. Read More
CPGET: సీపీగేట్ పరీక్షల షెడ్యూలు వెల్లడి, ఏ పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగేట్ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. దీనిప్రకారం జూన్ 30 నుంచి జులై 10 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు. Read More
Mega Grand Daughter: సోషల్ మీడియాలో చెర్రీ కూతురు ఫొటో లీక్? అసలు సంగతి ఇదీ!
గత రెండు రోజుల నుంచి రామ్ చరణ్ కూతురు ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ ఫోటో వైరల్ అవుతోంది. ఇది అన్ని సోషల్ మీడియాల గ్రూపుల్లో సర్క్యులేట్ అవుతోంది. ఆ ఫోటోలో.. Read More
'నారాయణ & కో' ట్రైలర్ - ఈ ఫ్యామిలీలో అందరూ తేడానే!
చిన పాపిశెట్టి దర్శకత్వం వహిస్తున్న 'నారాయణ & కో' సినిమా ట్రైలర్ రిలీజైంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీలో... సుధాకర్ కోమాకుల తన ఫ్యామిలీతో చేసే కామెడీ.. ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనుంది. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Cabbage Dosa: టేస్టీ క్యాబేజీ దోశ, ఎంత తిన్నా తినాలనిపిస్తుంది
క్యాబేజీ దోశె ఎప్పుడైనా తిన్నారా? ఓసారి ప్రయత్నించండి Read More
MedPlus: మెడ్‌ప్లస్ బ్రాండ్ మందులు, అతి భారీ డిస్కౌంట్స్ - త్వరలో విడుదల!
పేటెంట్ కాల గడువు పూర్తయిన దాదాపు 500 రకాల ఔషధాలను తన సొంత బ్రాండ్ పేరిట అమ్ముతుంది. Read More
ABP Desam Top 10, 22 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 22 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -