1. Ram Mandir: ప్రాణ ప్రతిష్ఠ తరవాత ప్రధాని మోదీ ఆ తీర్థం ఎందుకు తీసుకున్నారో తెలుసా?

    Ram Mandir Inauguration: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ ముగిసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11రోజుల దీక్షని విరమించారు. Read More

  2. OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?

    OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More

  3. iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  4. CBSE Exams: సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు ఇక ఏడాదికి రెండుసార్లు, వచ్చే ఏడాది నుంచి అమలు

    సీబీఎస్‌ఈ 10, 12వ తరగతుల పరీక్షల విధానంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏడాదిలో రెండుసార్లు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. Read More

  5. Ayodhya Ram Mandir: తెలుగులో ‘రామాయణం’ ఆధారంగా వచ్చిన సినిమాలు ఇవే - 1958 నుంచి 2023 వరకు!

    తెలుగులో రామాయణంలో ఆధారంగా ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో కొన్ని క్లాసిక్స్ కూడా ఉన్నాయి. Read More

  6. Prabhas Viral Video: టు మినిట్స్ కూడా లేవుగా - వైరల్ అవుతున్న ప్రభాస్ 'సలార్' డైలాగ్స్  

    Prabhas dialogues in Salaar: 'సలార్' సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఆ తర్వాత ఓ వీడియో వైరల్ అవుతోంది. రెండున్నర నిమిషాలు కూడా లేని ఆ వీడియోలో ఏం ఉందో తెలుసా? సినిమా అంతా ప్రభాస్ చెప్పిన డైలాగ్స్! Read More

  7. Keshav Maharaj:జై శ్రీరామ్ అంటున్న సౌతాఫ్రికా క్రికెటర్, వీడియో రిలీజ్‌ చేసిన కేశవ్ మహరాజ్

    Ayodhya Ram Mandir:   అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహరాజ్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరి జీవితంలో గుర్తుండిపోతుందన్నారు. Read More

  8. Asian Shooting Olympic Qualifiers: షూటింగ్‌లో గురి తప్పట్లేదు, మరో రెండు ఒలింపిక్‌ బెర్తులు ఖాయం

    Asian Shooting Olympic Qualifiers: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత షూటర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 17 మంది షూటర్లు అర్హత సాధించగా తాజాగా మరో ఇద్దరు షూటర్లు క్వాలిఫై అయ్యారు. Read More

  9. Marriage Is Important : పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరు వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే

    Marriage Life : ఇప్పుడున్న జనరేషన్ పెళ్లి అంటే కాస్త జంకుతుంది. పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు 1000 కారణాలు చూపిస్తుంది. కానీ పెళ్లితోనే జీవితం సంపూర్ణమవుతుందనడానికి ఈ రీజన్స్ సరిపోతాయట.  Read More

  10. Petrol Diesel Price Today 22 Jan: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 73.21 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.36 డాలర్లు తగ్గి 78.20 డాలర్ల వద్ద ఉంది. Read More