Chandrayaan 3 Landing: చంద్రయాన్-3 మిషన్ ల్యాండింగ్ ప్రత్యక్ష ప్రసారంపై ఇస్రో కీలక ప్రకటన- సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం జరగనుంది?
Chandrayaan 3 Landing: చంద్రుడిపై చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ తర్వాత ఏం చేయనుందో తెలుసా? Read More
Whatsapp: వాట్సాప్ సెట్టింగ్స్ మారిపోతున్నాయ్ - బీటా వెర్షన్‌లో మార్పులు చేస్తున్న మెటా!
వాట్సాప్ తన సెట్టింగ్స్ ట్యాబ్‌కు మార్పులు చేయడం ప్రారంభించింది. మొదట ఐవోఎస్ వెర్షన్‌లో ఈ మార్పులు చూడవచ్చు. Read More
Google warning: వినియోగదారులకు Google సీరియస్ వార్నింగ్, ఇలా చేయకపోతే అకౌంట్ ఎగిరిపోవడం ఖాయం!
టెక్ దిగ్గజం గూగుల్ యూజర్లకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. రెండు ఏండ్ల పాటు గూగుల్ అకౌంట్లను వినియోగించకపోతే శాశ్వతంగా తొలగిస్తామని వెల్లడించింది. Read More
TS CPGET 2023: ఆగస్టు 22న సీపీగెట్-2023 ఫలితాలు, రిజల్ట్స్ వెల్లడి సమయమిదే?
తెలంగాణలోని కళాశాల్లో పీజీ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ‘పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (సీపీగెట్)-2023’ ప్రవేశ పరీక్షల ఫలితాలను ఆగస్టు 22న వెల్లడించనున్నారు. Read More
Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటో షేర్ చేసిన ఆనంద్ సాయి - ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ!
పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్స్ నుంచి ఫొటోను ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి షేర్ చేశారు. Read More
60+ Heroes: బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్న షష్టిపూర్తి హీరోలు!
60 ఏళ్ళు దాటిన ఓల్డ్ హీరోలంతా వరుస సినిమాలతో యంగ్ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో బ్లాక్ బస్టర్ విజయాలు సొంతం చేసుకుంటున్నారు. Read More
Chess World Cup: చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద, విశ్వనాథన్ ఆనంద్ తరువాత ఆ ఘనత సాధించిన ఆటగాడు
Chess World Cup: భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. Read More
Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్ సెమీస్‌కు భారతీయుడు!
Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచ కప్ సెమీస్ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More
Sweating: మీ చెమట దుర్వాసన వస్తుందా? అయితే వీటిని తినడం తగ్గించండి
చెమట పట్టడం సహజం, కానీ కొందరిలో చాలా దుర్వాసన వస్తుంది. Read More
Stocks To Watch 22 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Adani Ent, Paytm, Union Bank
మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More
ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
22 Aug 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 22 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 22 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
22 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -