1. Nitish Kumar On Prashant Kishor: 'ఆయనకు కుర్రతనం ఇంకా పోలేదు'- పీకేకు సీఎం నితీశ్ కుమార్ కౌంటర్

    Nitish Kumar On Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌పై ఫైర్ అయ్యారు. Read More

  2. JioFiber Diwali offer: దీపావళి వేళ జియో డబుల్ ఫెస్టివల్ బొనాంజా, అందుబాటులోకి 3 సూపర్ డూపర్ ప్లాన్లు

    టెలికాం దిగ్గజం జియో,, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళి పండుగ ఆఫర్ కింద మూడు అద్భుతమైన ఫైబర్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More

  3. OnePlus 11 5G Smartphone: వన్ ప్లస్ నుంచి సరికొత్త 5G స్మార్ట్ ఫోన్, ఫీచర్స్ బాగున్నాయ్! కానీ..

    చైనీస్ స్మార్ట్ ఫోన్ల కంపెనీ OnePlus భారత్ లో సరికొత్త 5G స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేయబోతున్నది. OnePlus 11 5G పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురాబోతున్నది. Read More

  4. AP EDCET 2022 Counselling: ఏపీ ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ వచ్చేసింది, ముఖ్యమైన తేదీలివే!

    ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 22 నుండి 27 వరకు వెబ్‌ కౌన్సెలింగ్‌ కోసం రిజిష్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. అక్టోబరు 26 నుంచి 31 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. Read More

  5. Balakrishna: 'భీమ్లానాయక్' సినిమా - పవన్‌ని సజెస్ట్ చేసింది బాలయ్యే!

    'భీమ్లానాయక్' సినిమాలో మొదట హీరోగా బాలయ్యను అనుకున్నారట. Read More

  6. Prince Telugu Movie Review - 'ప్రిన్స్' రివ్యూ : శివకార్తికేయన్, 'జాతి రత్నాలు' దర్శకుడి సినిమా ఎలా ఉందంటే?

    Prince Review - Sivakarthikeyan : శివ కార్తికేయన్ హీరోగా అనుదీప్ కేవీ దర్శకత్వం వహించిన సినిమా 'ప్రిన్స్'. ఈ రోజు తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ఈ సినిమా నవ్విస్తుందా? లేదా? Read More

  7. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  8. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  9. మీ చేతి వేళ్లు ఇలా మారుతున్నాయా? అయితే, మీరు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే!

    కొన్ని వ్యాధుల ముప్పును మీ శరీరం ముందే చెప్పేస్తుంది. అయితే, మనకు వాటి మీద అవగాహన లేకపోవడం వల్ల ఏం జరుగుతుందనేది తెలుసుకోలేం. అందుకే, ఈ లక్షణాల గురించి తెలుసుకోండి. Read More

  10. ITC Shares: సాలిడ్‌ రిజల్ట్స్‌తో ఆల్‌ టైమ్‌ గరిష్ట స్థాయికి ఐటీసీ షేర్లు

    2022 సెప్టెంబర్ 30తో ముగిసిన త్రైమాసికంలో ITC ఏకీకృత నికర లాభం రూ.4619.77 కోట్లకు చేరింది. Read More