1. AMVI Hall Tickets: వెబ్‌సైట్‌లో ఏఎంవీఐ పరీక్ష హాల్‌టికెట్లు, పరీక్ష ఎప్పుడంటే?

    ఏఎంవీఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More

  2. Google Pixel 8 series: నిన్న కెమెరా స్పెసిఫికేషన్లు, నేడు డిస్‌ ప్లే స్పెసిఫికేషన్లు, లాంచింగ్ కు ముందే పిక్సెల్ 8 సిరీస్ డీటైల్స్ లీక్

    గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Google Pixel 8, Pixel 8 Pro అందుబాటులోకి రానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి. Read More

  3. Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - కొత్త ఫీచర్ తీసుకొచ్చిన కంపెనీ!

    వాట్సాప్ తన విండోస్ వెర్షన్‌కు కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. అదే వాట్సాప్ విండోస్ యాప్ ఛాట్ సపోర్ట్. Read More

  4. International Baccalaureate: జగన్ చెప్పిన ఐబీ సిలబస్‌ ఏంటీ? పరీక్షలే లేని చదువులు ఎలా సాధ్యం? పోటీ ప్రపంచంలో రాణిస్తారా?

    International Baccalaureate: ఇంటర్నేషనల్ బాకలారియేట్(IB) ఎడ్యుకేషన్ బోర్డు అంటే ఏంటి? ఈ బోర్డు ఎందుకంత ప్రత్యేకమో తెలుసా? Read More

  5. KV Vijayendra Prasad: ఆ పాత్రకు తమన్నా వద్దన్నాను - ఆ మూవీ హిట్ కొడితే రాజమౌళి ‘మహాభారతం’ తీస్తానన్నాడు: విజయేంద్రప్రసాద్

    రాజమౌళికు యాక్షన్ సన్నివేశాలు తీయడం అంటే బాగా ఇష్టమని అన్నారు విజయేంద్రప్రసాద్. అందుకే కథలో కూడా ఎక్కువ యాక్షన్ సన్నివేశాలు రాశామని అన్నారు. ఈ మూవీ సక్సెస్ అయితే.. Read More

  6. Adipurush Movie Ban: అంత తొందరేమీ లేదు - ‘ఆదిపురుష్’ కేసుపై హిందూ సంఘాలకు కోర్టు సమాధానం!

    ‘ఆదిపురుష్’ చిత్ర నిషేధంపై ఢిల్లీ హైకోర్టు లైట్ గా స్పందించింది. ఈ సినిమా నిషేధంపై విచారణ అత్యవసరం కాదని తేల్చి చెప్పింది. జూన్ 30న విచారణ చేపడతామని వెల్లడించింది. Read More

  7. Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్‌ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!

    సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More

  8. ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!

    ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌– చిరాగ్‌ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌​కు దూసుకెళ్లింది. Read More

  9. International yoga day 2023: ఆదియోగి ప్రపంచానికి ఇచ్చిన వరం యోగా, దీని వెనుక ఐదువేల ఏళ్ల చరిత్ర

    అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ రోజే. దీని చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. Read More

  10. Cement Prices: ఇల్లు కడుతున్నారా?, ఈ వార్త చదివితే ఎగిరి గంతేస్తారు

    గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ ధరలు సరికొత్త రికార్డు సృష్టించాయి Read More