Weather Latest Update: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్-పెరగనున్న ఉష్ణోగ్రతలు!
శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తేమ గాలులు వీయనున్నాయి. ముఖ్యంగా ఏపీకి దక్షిణ భాగంలో వీటి ప్రభావం ఉంటుంది. Read More
Hidden Cameras: మీ స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలను పట్టుకోవచ్చు, ఎలాగో తెలుసా?
హోటళ్లు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ లో రహస్య కెమెరాలను అమర్చిన సంఘటనలు చాలా చూశాం. అయితే, మన దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తోనూ హిడెన్ కెమెరాలు ఎక్కడ పెట్టారో కనుగొనే అవకాశం ఉంటుంది. Read More
ChatGPT: చాట్‌జీపీటీకి డబ్బులు చెల్లించాలా? లేకపోతే ఫ్రీనా? - అసలు విషయం ఏంటి?
ప్రస్తుతం టెక్ ప్రపంచం మొత్తం చాట్ జీపీటీ చుట్టూ తిరుగుతుంది. ఇది ఫ్రీనా కాదా? Read More
ONGC Scholarships: 'ప్రతిభావంతులకు' సహకారం, ఓఎన్‌జీసీ 'ఉపకారం' - ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్!
జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. Read More
హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు - రాజమౌళికి 'అవతార్' డైరెక్టర్ ఆఫర్
దర్శక ధీరుడు రాజమౌళికి హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆఫర్ ఇచ్చారు. హాలీవుడ్‌లో సినిమా చేయాలనుంటే చెప్పు, మాట్లాడుకుందామని తెలిపారు. Read More
RRR In Oscar: 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ ప్రయాణంలో అసలైన బాహుబలి ఇతనే..!
ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ బరిలో నిలిచేలా కృషి చేసిన వ్యక్తి రాజమౌళి తనయుడు కార్తికేయ. Read More
KL Rahul Wedding: సల్మాన్, షారుక్, విరాట్ - కేఎల్ రాహుల్ పెళ్లికి ఎవరు వస్తున్నారు?
స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పెళ్లికి షారూఖ్ ఖాన్, విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్ వంటి ప్రముఖులు వస్తారని అంచనా. Read More
India vs Australia: 52 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే - ఈసారైనా సాధించాలని ఆస్ట్రేలియా కల!
ఆస్ట్రేలియా జట్టు గత 52 సంవత్సరాల్లో భారత్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే సిరీస్‌లో విజయం సాధించింది. Read More
Herbal Tea: కెఫీన్ లేని అద్భుతమైన టీలు, ఇవి తాగారంటే అందం, ఆరోగ్యం
కెఫీన్ అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే ఈ కెఫీన్ లేని టీలు ట్రై చేసి చూడండి. Read More
Reliance Q3 Result: ఆదాయం పెరిగినా 15% తగ్గిన రిలయన్స్ Q3 లాభం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.2,20,592 కోట్లకు పెరిగింది. ఇది 15% వృద్ధి. Read More
ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
21 Jan 2023 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 21 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 21 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
21 Jan 2023 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -