1. Parliment Session: ఓబీసీలను కూడా మహిళా రిజర్వేషన్ల బిల్లులో చేర్చాలి: సోనియా గాంధీ

    Parliment Session: మహిళా రిజర్వేషన్‌ బిల్లులో ఓబీసీలను కూడా చేర్చాలని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ డిమాండ్‌ చేశారు. Read More

  2. YouTube Music: గుండె పగిలిందా? ఇదిగో ‘యూట్యూబ్’ను అడగండి, ఆ పాటలన్నీ వినిపిస్తుంది - ఈ సరికొత్త ఆప్షన్ మీ కోసమే!

    మ్యూజిక్ లవర్స్ మరింత దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోంది యూట్యూబ్. అందులో భాగంగానే సరికొత్త మ్యూజిక్ మూడ్ ఫిల్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. Read More

  3. Jio AirFiber Launch: అందుబాటులోకి జియో ఎయిర్ ఫైబర్, ఈ ఇంటర్నెట్ సర్వీస్ ఎందుకంత ప్రత్యేకం?

    రిలయన్స్ జియో నుంచి సరికొత్త వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్‌ ను అందుబాటులోకి రాబోతోంది. జియో ఎయిర్ ఫైబర్ పేరుతో దీనిని లాంచ్ చేయనున్నారు. దీంతో 1.5 Gbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ ను పొందే అవకాశం ఉంటుంది. Read More

  4. NTA: జేఈఈ మెయిన్‌, నీట్‌ షెడ్యూలు విడుదల - ఇతర పరీక్షల తేదీలు ఇలా

    దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)'  ప్రకటించింది. Read More

  5. Cable Reddy First Look: సుహాస్ మూవీ నుంచి క్రేజీ అప్ డేట్, ఫస్ట్ లుక్ రీలీజ్ ఎప్పుడంటే?

    ‘కలర్ ఫోటో’తో అద్భుత గుర్తింపు తెచ్చుకున్న సుహాన్, ప్రస్తుతం ‘కేబుల్‌ రెడ్డి’ అనే సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చారు. Read More

  6. Kumari Srimathi Teaser : పెళ్లికి చావుకు లింకు పెట్టిన నిత్య - ‘కుమారి శ్రీమతి’ టీజర్ చూశారా?

    నిత్యామీనన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను నటి కీర్తి సురేష్ విడుదల చేసింది. Read More

  7. Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే

    మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More

  8. Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్‌

    Saina Nehwal: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ అంటోంది. Read More

  9. Diabetes: వీటి వల్ల కూడా డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త

    డయాబెటిస్ రావడానికి మరికొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. వీటి గురించి అందరూ తెలుసుకోవాలి. Read More

  10. WhatsApp New Feature: పేయూ, రేజర్‌పేతో వాట్సాప్‌ ఒప్పందం! గూగుల్‌లో వెతికే వెబ్‌పేజీ తయారు చేసుకొనే ఫీచర్‌

    WhatsApp New Feature: యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు వాట్సాప్‌ విపరీతంగా శ్రమిస్తోంది. వరుస పెట్టి కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. Read More