1. Viral Video: స్టేజ్‌పై నడుస్తూ కింద పడిపోయిన బైడెన్, బ్యాగ్ తెచ్చిన తంటా

    Viral Video: అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్‌ స్టేజ్‌పైనే బ్యాగ్ తగిలి కింద పడిపోయిన వీడియో వైరల్ అవుతోంది. Read More

  2. iQoo CGO Offer: గేమ్స్ ఎక్కువగా ఆడతారా - అయితే రూ.10 లక్షలు పొందే అవకాశం మీకే!

    గేమింగ్ ఎక్కువగా చేసేవారికి ఐకూ మొబైల్ బ్రాండ్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.10 లక్షలు గెలిచే అవకాశం ఇచ్చింది. Read More

  3. WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!

    వాట్సాప్ వినియోగదారులను టార్గెట్ చేసుకుని సైబర్ నేరస్తులు మోసాలకు పాల్పడుతున్నారు. ఇంటర్నేషనల్ కాల్స్, జాబ్ ఆఫర్స్ పేరుతో యూజర్లను బోల్తా కొట్టిస్తున్నారు. Read More

  4. AP SSC Exams: నేటి నుంచి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!

    ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూన్‌ 2 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు.  ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Tollywood Update: రూ.100 కోట్లతో సినిమా తీస్తున్నాం - మోహన్ బాబు కీలక ప్రకటన

    ప్రముఖ నటుడు మోహన్ బాబు కీలక ప్రకటన చేశారు. మంచు విష్ణుతో కలిసి రూ. 100 కోట్లతో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తామన్నారు. Read More

  6. Guntur Kaaram Movie: ఆ విషయంలో ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టిన ‘గుంటూరు కారం’

    మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే టైటిల్స్ విషయంలో దర్శకుడి సెంటిమెంట్ ను పక్కన పెట్టేశారు. Read More

  7. Khelo India 2023 OU: యూనివర్సిటీ టెన్నిస్ లో ఓయూ అమ్మాయిలు అదుర్స్, సిల్వర్ మెడల్ కైవసం

    Khelo India 2023 Osmania University: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. Read More

  8. Khelo India: ఓయూ అమ్మాయిలు అదుర్స్‌! యూనివర్సిటీ టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు!

    Khelo India: ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అదరగొడుతున్నారు. మహిళల టెన్నిస్‌లో వరుసగా మూడోసారి ఫైనల్‌కు దూసుకెళ్లారు. Read More

  9. మీకు ఈ మాత్రలు తీసుకొనే అలవాటు ఉందా? ఇక జీవితం మీద ఆశలు వదిలేయాల్సిందే!

    ఈ రోజుల్లో చాలా మందికి నిద్ర పట్టడం పెద్ద సమస్యగా తయారైంది. అలాంటి వారిలో కొంత మంది స్లీపింగ్ పిల్స్ వాడుతుంటారు. ఇది అసలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. ₹2000 Notes: జనం దగ్గర అంత డబ్బుందా?, పీక్‌ రేంజ్‌లో పింక్‌ నోట్ల డిపాజిట్లు

    ఎక్కువ మంది ప్రజలు పెద్ద నోట్ల మార్పిడికి బదులు ఖాతాల్లో డిపాజిట్‌ చేయడానికే మొగ్గు చూపుతున్నారు. Read More