Women Reservation Bill: తీరనున్న 27 ఏళ్ల కల- పార్లమెంటు ముందుకు రానున్న మహిళా రిజర్వేషన్ బిల్లు
Women Reservation Bill: దాదాపు ౩ దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. Read More
Elon Musk: ట్విటర్ యూజర్లకు షాక్ ఇవ్వనున్న మస్క్, అందరూ డబ్బు కట్టాల్సిందే !
Elon Musk: ఎక్స్ (ట్విటర్)లో మరో సారి మార్పులు చేపట్టనున్నట్లు ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ సూచనప్రాయంగా తెలిపారు. ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం ఎలన్ మస్క్ చాలా మార్పులు తీసుకొచ్చారు. Read More
WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి కొత్త ఫీచర్!
WhatsApp Group calls: వాట్సాప్ తన వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను అందిస్తుంది. Read More
NTA: పరీక్షల క్యాలెండర్ వెల్లడించిన ఎన్‌టీఏ - జేఈఈ, నీట్ పరీక్షలు ఎప్పుడంటే?
దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి 2024-25 విద్యా సంవత్సరానికి నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను 'నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)' ప్రకటించింది. Read More
‘స్కంద’ స్పెషల్ సాంగ్, ‘యానిమల్’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
This Week OTT Releases: థియేటర్లలో చిన్న సినిమాల సందడి, ఓటీటీలో ఈ వారం 20 సినిమాలు రిలీజ్
ఈవారంలో థియేటర్లలో చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. అటు ఓటీటీలో సుమారు 20 సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. Read More
Asian Games 2023: మరో ఐదు రోజుల్లో ఏసియన్ గేమ్స్ - షెడ్యూల్, ఇతర వివరాలివే
మూడు వారాల పాటు క్రికెట్ అభిమానులకు వినోదాన్ని పంచిన ఆసియా కప్ ముగిసింది. ఇక క్రికెట్‌తో పాటు మిగిలిన క్రీడల సమరాన్ని అందించడానికి ఏసియన్ గేమ్స్ సిద్ధమయ్యాయి. Read More
Saina Nehwal: గంట ఆడితే మోకాళ్లలో మంట! రిటైర్మెంట్‌పై మాట్లాడిన సైనా నెహ్వాల్
Saina Nehwal: ప్యారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికయ్యేందుకు శాయశక్తులా కృషి చేస్తానని బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ అంటోంది. Read More
Vegetable Peels: కూరగాయల తొక్కలు పడేస్తున్నారా? వాటితో చేసే ఈ రుచికరమైన వంటలు మిస్ చేసుకున్నట్టే!
తొక్కలే కదా అని చులకనగా చూడకూడదు. నిజానికి కూరగాయల్లో కంటే వాటి తొక్కలోనే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. Read More
Indian Banking System: మోదీ మాట్లాడిన 'ఫోన్ బ్యాంకింగ్ స్కామ్' ఏంటి?
Indian Banking System: భారత బ్యాంకింగ్ వ్యవస్థ అత్యంత పటిష్ఠంగా మారిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారత బ్యాంకింగ్ గురించి మాట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. Read More
ABP Desam Top 10, 19 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
19 Sep 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 19 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
19 Sep 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -