1. Japan News: నైట్ షిఫ్టు నిషేధంతో రెట్టింపు ఆదాయం- ప్రపంచదేశాలకు పాఠాలు నేర్పుతున్న జపాన్ కంపెనీ

    Japan News: జపాన్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో నైట్ షిఫ్టులను నిషేధించడంతో ఉద్యోగుల సంతానోత్పత్తి రేటు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. Read More

  2. మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!

    ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More

  3. Realme Pad 2: కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్‌మీ - భారీ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో!

    రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More

  4. జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్

    ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. Read More

  5. Ranbir Alia Marriage: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?

    బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. రణబీర్ కపూర్-అలియా భట్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసింది. వారిదో ఫేక్ వివాహం అంటూ నిప్పులు చెరిగింది. Read More

  6. Upcoming Movies: ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అయితే, ఈసారి ఓటీటీలతో పోల్చితే థియేటర్లలోనే ఎక్కువగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. Read More

  7. Commonwealth Games 2026: అంత ఖర్చు మేం భరించలేం బాబోయ్ - 2026 కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా

    మరో మూడేండ్లలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న కామన్‌వెల్త్ గేమ్స్‌‌ను తాము నిర్వహించబోమని ఆ దేశం ప్రకటించింది. Read More

  8. Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?

    స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు. Read More

  9. Vitamin D: విటమిన్ డి సప్లిమెంట్లతో గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు

    విటమిన్ డి సప్లిమెంట్లు గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయని చెబుతోంది అధ్యయనం. Read More

  10. Adani AGM 2023: హిండెన్‌బర్గ్‌ రిపోర్టు అబద్ధాల పుట్ట! ఏజీఎంలో గౌతమ్‌ అదానీ పరోక్షంగా వార్నింగ్‌ ఇచ్చినట్టేనా!!

    Adani AGM 2023: అమెరికా షార్ట్‌ సెల్లర్‌ కంపెనీ హిండెన్‌ బర్గ్‌ నివేదిక అబద్ధాల పుట్ట అని అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ (Guatam Adani) అన్నారు. Read More