Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం, బాధితురాలి పిటిషన్‌లు కొట్టివేత
Bilkis Bano Case: దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టి వేసింది. Read More
Whatsapp New Feature: ‘వ్యూ వన్స్’ - వాట్సప్‌లో సరికొత్త పీచర్, ఒక్కసారి చూడగానే మాయమైపోతుంది!
వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ఎదుటి వారు పంపిన మెసేజ్ ఒకసారి చూడగానే కనిపించకుండా పోయేలా సరికొత్త ఫీచర్ ను రూపొందించింది. Read More
Twitter Blue Tick: ఆ అకౌంట్లకు బ్లూటిక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎలన్ మస్క్ కీలక ప్రకటన
ట్విట్టర్ బ్లూ టిక్ విషయంలో ఎలన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గతంలో బ్లూ టిక్ ఉన్న అకౌంట్లకు ఇకపై ఉండవచ్చు, ఉండకపోవచ్చు అని వెల్లడించారు. Read More
Court Exam Hall Tickets:జిల్లా కోర్టు ఉద్యోగ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఎగ్జామ్ షెడ్యూల్ ఇదే!
పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను డిసెంబరు 16న అధికారులు విడుదల చేశారు. వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ ఓటీపీఆర్ ఐడీ, పుట్టినతేది వివరాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. Read More
Sarathkumar Joins NBK 108 : బాలకృష్ణ సినిమాలో శరత్ కుమార్ - హెల్త్ అంతా సెట్, ఆయన ఫిట్
Balakrishna New Movie Updates : నట సింహం నందమూరి బాలకృష్ణ, యువ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. Read More
Avatar 2 Collection India : ఇండియాలో 'అవతార్ 2'ది రెండో స్థానమే - ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?
Avatar The Way of Water Collection AP TS : ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 'అవతార్ 2' సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్ లభించింది. దేశం మొత్తంగా చూస్తే... 'అవెంజర్స్ ఎండ్ గేమ్'ను బీట్ చేయలేకపోయింది. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Pregnant: శీతాకాలంలో గర్భిణీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే
కడుపుతో ఉన్న మహిళలు తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పోషకాలు నిండిన ఆహారం తీసుకుంటే బిడ్డకి, తల్లికి మంచిది. Read More
PAN AADHAR CARD LINK: ఇదే లాస్ట్ ఛాన్స్, లేదంటే మీ పాన్ కార్డ్ పనికిరాకుండా పోతుంది
గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి త్వరగా అనుసంధానం పూర్తి చేయండంటూ తన ట్వీట్‌లో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. Read More
ABP Desam Top 10, 17 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 17 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -