Andhra News: 'యువగళం' ముగింపు సభకు జనసేనాని పవన్ దూరం - మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరవుతానని టీడీపీ నేతలకు సమాచారం
Nara Lokesh: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సభ ఈ నెల 20న జరగనుంది. అయితే, ఆ రోజు వేరే కార్యక్రమాల కారణంగా తాను హాజరు కాలేనని జనసేనాని పవన్ కల్యాణ్ టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చారు. Read More
Poco C65: 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ రూ.10 వేలలోపే - పోకో సీ65 వచ్చేసింది!
Poco C65 Launch: పోకో సీ65 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.8,999 నుంచి ప్రారంభం కానుంది. Read More
JioTV Premium Plans: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు - జియో టీవీ ప్రీమియం ప్లాన్లు లాంచ్!
JioTV New Plans: జియోటీవీ ప్రీమియం ప్లాన్లను మనదేశంలో ప్రారంభించింది. Read More
IIMV Admissions: ఐఐఎం విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ ప్రోగ్రామ్, కోర్సు వివరాలు ఇలా
విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) 2024-26 విద్యా సంవత్సరానికిగాను ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ (EMBA) కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Prithviraj Sukumaran: 'సలార్’ మరో ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’, ప్రభాస్‌ను ‘డార్లింగ్’ అని ఎందుకంటారో అర్థమైంది - పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Prithviraj Sukumaran: ‘సలార్’ చిత్రంలో కీలక పాత్ర పోషించారు మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. త్వరలో ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. Read More
Salaar: 'సలార్' ఫస్ట్ టికెట్ రాజమౌళి కొన్నారోచ్ - మొత్తం మీద బయటకొచ్చిన ప్రభాస్
Salaar First Ticket: 'సలార్' బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. మరి, నైజాంలో ఫస్ట్ టికెట్ ఎవరు కొనుగోలు చేశారో తెలుసా? దర్శక ధీరుడు రాజమౌళి! Read More
Year Ender 2023: జాబితాలో సూర్యా భాయ్ ఒక్కడే , టీ 20ల్లో హవా అంతా పసికూనలదే
Year Ender 2023: టీ 20 క్రికెట్‌లో ఆధిపత్యం ప్రదర్శించిన వారిలో టీమిండియా టీ 20 సారధి సూర్యకుమార్ యాదవ్ కూడా ఉన్నాడు. Read More
Hockey Junior World Cup: నేడే కాంస్య పతక పోరు, స్పెయిన్‌తో యువ భారత్ ఢీ
Hockey Junior World Cup : జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓడి ఢీలా పడిన భారత జట్టుకు కాంస్య పతక పోరుకు సిద్ధమైంది. కాంస్య పతకం కోసం టీమిండియా స్పెయిన్‌తో తలపడనుంది. Read More
Women Health : ఛాతిలో మంటగా ఉంటోందా? అది చిన్న విషయం కాదు, అసలు కారణం ఇదే
Breast cancer: చాతిలో మంట కలుగుతుందా అయితే ప్రతిసారి అది గుండె నొప్పి అనుకుంటే పొరపాటే అవుతుంది. చాతిలో మంటకు అనేక కారణాలు ఉన్నాయి. Read More
Latest Gold-Silver Prices Today: గోల్డ్ కొనేవారికి గుడ్‌న్యూస్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,700 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 16 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
16 Dec 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 16 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
16 Dec 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -