1. Infosys: ఉద్యోగులకు అద్భుతమైన బహుమతి, వీళ్లు నక్క తోక తొక్కారు

    బోనస్‌ & ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద ఈ నెల 12వ తేదీన ఈ కేటాయింపులు జరిగాయి. Read More

  2. Keyboard Layout: కీబోర్డు QWERTY ఫార్మాట్‌లోనే ఎందుకు? - ABCDEF ఫార్మాట్‌లో ఉంటే ఏం అవుతుంది?

    మీ కీబోర్డు QWERTY లేఅవుట్‌లోనే ఎందుకు ఉంటాయి? ABCDEF ఆర్డర్‌లో ఉంటే ఏం అవుతుంది? Read More

  3. Google IO 2023: మరికాసేపట్లో ప్రారంభం కానున్న గూగుల్ ఈవెంట్ - ఆండ్రాయిడ్ 14 అప్‌డేట్ కూడా!

    గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ ఐ/వో 2023 మరికాసేపట్లో ప్రారంభం కానుంది. Read More

  4. AP EAPCET: ఏపీ ఈఏపీసెట్‌ పరీక్షలు ప్రారంభం, 23 వరకు పరీక్షల నిర్వహణ!

    ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు ఈఏపీసెట్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సోమవారం(మే 15) ప్రారంభమయ్యాయి. మే 23 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. Read More

  5. Cannes 2023 Live Streaming: రేపటి నుంచే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌, రెడ్ కార్పెట్ మీద బాలీవుడ్ భామల సందడి, లైవ్ ఎలా చూడాలంటే?

    ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 మే 16 నుండి మే 27 వరకు ఫ్రాన్స్‌ లో జరుగనుంది. భారత్ నుంచి అనుష్క శర్మ, మానుషి చిల్లార్, షానన్ కె, డాలీ సింగ్ రెండ్ కార్పెట్ మీద నడవనున్నారు. Read More

  6. 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి జ్యోతిక రీఎంట్రీ

    పలు భాషల్లో నటించి మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ జ్యోతిక.. దాదాపు 20 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. అజయ్ దేవ్ గన్, ఆర్. మాధవన్ తో స్ర్కీన్ ను షేర్ చేసుకోనున్నట్టు తెలుస్తోంది. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Relationships: మా పనిమనిషి పెళ్లి చేసుకున్న పద్ధతి నాకు నచ్చలేదు, ఆమెకు నచ్చజెప్పడం ఎలా?

    తన ఇంట్లో పనిచేసే అమ్మాయి చేసిన పని తనకు నచ్చడం లేదని చెబుతున్న ఒక మహిళ కథ ఇది. Read More

  10. WPI Inflation: వరుసగా 11వ నెల తగ్గిన టోకు ధరల ద్రవ్యోల్బణం - రేట్లు మరింత తగ్గే ఛాన్స్‌!

    WPI Inflation: టోకు ధరల ద్రవ్యోల్బణం (WPI Inflation) ఏప్రిల్‌ నెలలో వార్షిక ప్రాతిపదికన -0.92 శాతానికి తగ్గింది. వరుసగా 11వ నెల కుంచించుకుపోయింది. Read More