1. I-T raids: బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఐటీ దాడులు - రెండో రోజూ కొనసాగుతోన్న సోదాలు!

    గత రెండు రోజులుగా బిఆర్ఎస్ పార్టీకు చెందిన ఎమ్మెల్యేల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. Read More

  2. Youtube Monetization: కంటెంట్‌ క్రియేటర్లకు యూట్యూబ్‌ సూపర్ న్యూస్, మానిటైజేషన్ ఇకపై మరింత ఈజీ!

    కంటెట్ క్రియేటర్లకు యూట్యూబ్‌ గుడ్ న్యూస్ చెప్పింది. మానిటైజేషన్‌ రూల్స్‌ ను మరింత సరిళీకరించింది. గతంతో పోల్చితే సబ్‌స్క్రైబర్ల సంఖ్యను సగానికి తగ్గించింది. ఈ నిర్ణయంతో మానిటైజేషన్ మరింత ఈజీ కానుంది! Read More

  3. WhatsApp New Features: ఆండ్రాయిడ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, మీ కోసమే ఈ కొత్త వాట్సాప్ ఫీచర్లు!

    ఆండ్రాయిడ్ వినియోగదారులకు వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 6 ఫీచర్లను అందిస్తోంది. Read More

  4. AP ICET Results: ఏపీ ఐసెట్‌ ఫలితాలు విడుదల, టాపర్లు వీరే - రిజల్ట్స్ డైరెక్ట్ లింక్ ఇదే!

    ఏపీ ఐసెట్ ఫలితాలు జూన్ 15న విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. Read More

  5. Jee Karda Web Series Review - 'జీ కర్దా' రివ్యూ : ప్రేమకు, పెళ్లికి మధ్య డౌట్ వస్తే - తమన్నా వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

    OTT Review - Jee Karda Web Series On Amazon Prime: తెలుగులో తమన్నా ఓ వెబ్ సిరీస్ చేశారు. తమిళంలో కూడా! తమన్నా నటించిన హిందీ వెబ్ సిరీస్ 'జీ కర్దా' అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. Read More

  6. Tamannaah: హాట్ సీన్లతో షాకిచ్చిన మిల్కీబ్యూటీ, గతంలో ఎప్పుడూ లేనంతగా ఆడల్ట్ సీన్స్‌‌తో తమన్నా రచ్చ

    తమన్నా నటించిన తాజాగా వెబ్ సిరీస్ 'జీ కర్దా'. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదలైంది. ఈ సిరీస్ లో ఆమె బోల్డ్ అవతారం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. Read More

  7. Indonesia Open 2023: సింధు.. బ్యాక్‌ టు ఫామ్‌! కిదాంబి vs లక్ష్యసేన్‌లో ఒక్కరికే ఛాన్స్‌!

    PV Sindhu: ఇండోనేసియా ఓపెన్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు శుభారంభం చేశారు. మహిళలు, పురుషుల సింగిల్స్‌లో రెండోరౌండ్‌కు దూసుకెళ్లారు. Read More

  8. French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర

    French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More

  9. Seasonal Fruits: మన దేశంలో ఏ సీజన్‌లో ఏయే పండ్లు, కూరగాయలు లభిస్తాయో తెలుసా?

    ఇండియా సీజన్ వారీగా ఒక్కోరకం కూరగాయలు, పండ్లు అందుబాటులో ఉంటాయి. వాటి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. Read More

  10. Zomato: జొమాటో 'డెలివెరీ బాయ్' సంపాదన రోజుకు కోటి రూపాయలు

    దీపిందర్ గోయల్ లో ప్రొఫైల్‌ మెయిన్‌టెయిన్‌ చేస్తాడు. ఎందుకంటే, అతనికి నత్తి ఉంది. Read More