క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యా, త్వరలోనే అందుబాటులోకి
Cancer Vaccines: క్యాన్సర్ కట్టడికి వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక ప్రకటించారు. Read More
Vivo V30 Pro: వివో వీ30 ప్రో లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వీ30 ప్రోను త్వరలో లాంచ్ చేయనుంది. Read More
Whatsapp New Feature: వాట్సాప్ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్ - ఇక ఛాట్స్ తరహాలోనే!
WhatsApp Channel Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఛానెల్స్‌లో కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. Read More
TS ECET - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
TSECET 202 Notification: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాలకు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్-2024' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. Read More
This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ‘డంకీ’ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, ‘నా సామిరంగ’, ‘కేరళ స్టోరీ’ సహా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. Read More
Varun Tej- Lavanya : మూడు ప్రశ్నలు - ఇద్దరూ ఒకే సమాధానం, పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న లావణ్య, వరుణ్ జంట
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ‘సూపర్ సింగర్’ ప్రొగ్రాంలో పాల్గొన్నారు. వారి ఇష్టా ఇష్టాలను అభిమానులతో పంచుకున్నారు. Read More
Asia Team Championships: చైనాకు చెక్ పెట్టిన భారత్ , పునరాగమనంలో సింధు సత్తా
PV Sindhu: మలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనాకు భారత్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. Read More
Indian Cricket: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్
Love Stories of Indian Cricketers: క్రికెట్ ప్లేయర్ల ప్రేమ కధల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలమందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. Read More
Facial Makeup Tips : ఫేషియల్ తర్వాత మీ మొహంలో గ్లో కనిపించట్లేదా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి
Makeup Tips : కొందరు అందంగా కనిపించేందుకు ఫేషియల్ చేయించుకుంటారు. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల దాని గ్లో వారిలో కనిపించదు. ఇంతకీ ఫేషియల్ తర్వాత చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసా? Read More
Income Tax: రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారా?, ఐటీ నోటీస్ వస్తుంది జాగ్రత్త!
అలాంటి రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలను మాత్రమే టాక్స్ పేయర్ క్లెయిమ్ చేసుకోగలడు. Read More
ABP Desam Top 10, 15 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
15 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 15 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
15 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -