1. Rajyasabha RRR : ఆర్ఆర్ఆర్ టీంకు రాజ్యసభలో ప్రశంసలు - మోదీకి క్రెడిట్ ఇవ్వొద్దని కాంగ్రెస్ సెటైర్లు !

    పార్లమెంట్‌లో ఆర్ఆర్ఆర్ సినిమా యూనిట్‌కు ప్రశంసలు లభించాయి. Read More

  2. Tech Tips: మీ ఫోన్ పోయిందా? జస్ట్ ఈ టిప్స్ పాటిస్తే కొత్త ఫోన్‌లోకి వాట్సాప్ చాట్ రికవరీ చేసుకోవచ్చు!

    మీ స్మార్ట్ ఫోన్ పోగొట్టుకున్నారా? లేదంటే ఎవరైనా దొంగిలించారా? మీ వాట్సాప్ లో ముఖ్యమైన చాటింగ్స్ ఉన్నాయా? డోంట్ వర్రీ! కొన్ని టిప్స్ పాటిస్తే, కొత్త ఫోన్ లోకి వాట్సాప్ చాట్ ను రికవరీ చేసుకోవచ్చు. Read More

  3. Smartwatches: రూ. 2 వేల లోపు బెస్ట్ స్మార్ట్ వాచెస్ ఇవే - మీ హెల్త్‌నూ ట్రాక్ చేస్తాయ్!

    రూ. 2 వేల లోపు మంచి స్మార్ట్ వాచ్ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా? అయితే, boAt, Fire Boltt, Zebronics సహా పలు బ్రాండ్లకు సంబంధించిన బెస్ట్ స్మార్ట్ వాచ్ లు ఏవో ఇప్పుడు పరిశీలిద్దాం.. Read More

  4. AP SSC Exam Hall Tickets: ఏపీ పదోతరగతి హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే!

    ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 3 నుంచి ప్రారంభంకానున్న పదోతరగతి వార్షిక పరీక్షల హాల్‌టిక్కెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టిక్కెట్లను అందుబాటులో ఉంచారు. Read More

  5. Naatu Naatu - Oscars: ‘ఆస్కార్’ అవార్డులను కొన్నారు - జాక్వెలిన్ ఫెర్నాండేజ్ మేకప్ ఆర్టిస్ట్ వ్యాఖ్యలు

    ప్రపంచ వ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఎంతటి చారిత్రాత్మక విజయాలు సాధించినా ఎక్కడోచోట దాన్ని కూడా విమర్శించే వారు ఉంటారు. Read More

  6. Naatu Naatu Song: ‘నాటు నాటు’ వెనుక ఎన్ని పాట్లో - 19 నెలల శ్రమ ఆ పాట, 110 రకాల స్టెప్పుల్లో ఆ ఒక్కటే ప్రత్యేకం!

    ‘RRR’ మూవీలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్ విజేతగా నిలిచింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో కీరవాణి, చంద్రబోస్ బంగారు ఆస్కార్ లను అందుకున్నారు. ఈ పాట గురించి 5 ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.. Read More

  7. పాకిస్థాన్ వచ్చి క్రికెట్ ఆడాలంటే ఇండియాకు భయం: పీసీబీ చీఫ్ షాకింగ్ కామెంట్స్

    Asia Cup Row: ఈ ఏడాది సెప్టెంబర్‌లో పాకిస్తాన్ వేదికగా జరుగబోయే ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు అక్కడికి వెళ్లబోమని తేల్చి చెప్పింది. Read More

  8. BANvsENG: ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్ కైవసం

    BANvsENG: స్వదేశంలో బంగ్లాదేశ్ అదరగొట్టింది. ప్రపంచ టీ20 ఛాంపియన్లను ఓడించి సిరీస్ కైవసం చేసుకుంది. Read More

  9. Viral: గర్భంలో తొమ్మిదేళ్లుగా పిండాన్ని మోస్తున్న మహిళ, చివరికి ఏమైందంటే

    ఓ మహిళ తనకు తెలియకుండానే తొమ్మిదేళ్లుగా తన గర్భంలో ఓ పిండాన్ని మోస్తూ వచ్చింది. Read More

  10. WPI Inflation: ఊరటనిచ్చిన టోకు ద్రవ్యోల్బణం, ఫిబ్రవరిలో భారీగా తగ్గుదల

    ఫిబ్రవరిలో 3.85 శాతానికి తగ్గిందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. Read More