Electoral Bonds Case: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయాలు, సుప్రీంకోర్టులో SBI అఫిడవిట్
Electoral Bonds Case: ఐదేళ్లలో 22,217 ఎలక్టోరల్ బాండ్స్ విక్రయించినట్టు SBI సుప్రీంకోర్టులో అఫిడవిట్‌లో ప్రస్తావించింది. Read More
Nothing Phone 2a Sale: అత్యంత చవకైన నథింగ్ ఫోన్ సేల్ ప్రారంభం - రూ.20 వేలలో బెస్ట్ ఫోన్!
Nothing Phone 2a: నథింగ్ ఫోన్ 2ఏ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఈ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. Read More
Flipkart Apple Offers: ఫ్లిప్‌కార్ట్‌లో యాపిల్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.32 వేల వరకు తగ్గింపు!
Flipkart Offers: ఫ్లిప్‌కార్టులో యాపిల్ ఉత్పత్తులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
AP EAPCET 2024 Application: ఏపీ ఎప్‌సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం, అప్లికేషన్ చివరితేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఎప్‌సెట్-2024 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. Read More
Jyothika, Suriya Assets : సూర్య, జ్యోతిక ఆస్తులు అన్ని కోట్లా? భార్యాభర్తలు బాగానే సంపాదిస్తున్నారుగా!
Jyothika, Suriya Properties: సూర్య, జ్యోతిక సినిమా ఇండస్ట్రీలో క్యూట్ కపుల్. ఇద్దరు కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఇద్దరు ఆస్తులు కూడా బాగానే కూడబెట్టారట. ఆ వివరాలివే.. Read More
కిరణ్ అబ్బవరం ఎంగేజ్‌మెంట్, ‘గామి’ వీకెండ్ వసూళ్లు - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
PV Sindhu: రెండో రౌండ్‌కు పీవీ సింధు, ప్రణయ్ అనూహ్య ఓటమి
All England Championship: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. మహిళల సింగిల్స్‌లో స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు చేరింది. Read More
Virat Kohli : టీ-20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?
T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా టీంకి విరాట్ ఎంత కీలకమో చెప్పొచ్చు Read More
Watermelon Rind : పుచ్చకాయ తొక్కలను పడేస్తున్నారా? మధుమేహం, కొలెస్ట్రాల్ సమస్యలున్నవారికి అవి వరమట
Watermelon Rind Benefits : వేసవిలో దాదాపు అందరూ తినే ఫ్రూట్స్లలో పుచ్చకాయ కచ్చితంగా ఉంటుంది. అయితే పుచ్చకాయ తిని తొక్కను పడేసే అలవాటు మీకుందా? అయిదే ఇది మీకోసమే.. Read More
Paytm: గడువు సమీపిస్తోంది, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌లోని 3 కోట్ల ఖాతాల పరిస్థితి ఏంటి?
2024 మార్చి 16 నుంచి కొత్త డిపాజిట్లు తీసుకోకుండా, రుణాలు మంజూరు చేయకుండా కేంద్ర బ్యాంక్ నిషేధించింది. Read More
ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -