Rajnath Singh Statement: 'మన సైనికులు ఎవరూ చనిపోలేదు- చైనాను బలంగా తిప్పికొట్టాం'
Rajnath Singh Statement: చైనా- భారత్ సైనికుల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ప్రకటన చేశారు. Read More
Twitter Gold Tick: బ్రాండ్స్‌కి బంగారపు టిక్ - స్టార్ట్ చేసిన ట్విట్టర్!
ట్విట్టర్‌లో బిజినెస్ బ్రాండ్స్‌కు ఇకపై గోల్డ్ వెరిఫికేషన్ అందించనున్నారు. Read More
Twitter Blue: ట్విట్టర్ బ్లూ ఈజ్ బ్యాక్ - ఈసారి మరిన్ని కొత్త ఫీచర్లు!
ట్విట్టర్ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ తిరిగి తీసుకువచ్చింది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి మార్కెట్లో లాంచ్ అయింది. Read More
Inter Marks Weightage: ఎంసెట్‌లో మళ్లీ 'ఇంటర్' మార్కులకు వెయిటేజీ? వారంలో తుది నిర్ణయం!
తెలంగాణలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్‌లో మళ్లీ ఇంటర్ మార్కులకు వెయిటేజీని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. Read More
Veera Simha Reddy Runtime : 'వీర సింహా రెడ్డి', 'అఖండ' - ఆ విషయంలో ఒక్కటే!
Balakrishna New Movie : 'వీర సింహా రెడ్డి'గా నట సింహం నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు, 'అఖండ'కు మధ్య ఓ పోలిక ఉంది. అదేంటో చూడండి. Read More
Hrithik Roshan on Kantara: ‘కాంతార’ సినిమా చూసిన హృతిక్ రోషన్ - చాలా నేర్చుకున్నానంటూ కామెంట్స్!
‘కాంతార’ సినిమాపై సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు గతంలోనే ట్వీట్ చేశారు. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Face Wash: సబ్బుతో ఫేస్ వాష్ చేసుకోవడం మంచిదేనా? చర్మ నిపుణులు ఏం సూచిస్తున్నారు?
సబ్బుతో తరచూ మొహాన్ని కడుక్కోవడం చర్మానికి మంచిది కాదని నిపుణులు భావిస్తున్నారు. అది ఎందుకో తెలుసా? Read More
State Bank of India: మీ SBI అకౌంట్ నుంచి రూ.147.5 కట్ అయిందా, ఎందుకో తెలుసా?
బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలను చెక్ చేసుకున్నప్పుడు మాత్రమే డబ్బు కట్ అయిందన్న సంగతి తెలుస్తుంది. ఆ డబ్బు ఎప్పుడు, ఎందుకు ఖర్చు పెట్టామో గుర్తు రాక కస్టమర్లు జుట్టు పీక్కుంటుంటారు. Read More
ABP Desam Top 10, 13 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -