కెనడాలో హిందూ ఆలయాలపై మళ్లీ దాడులు, ఖలిస్థాన్ మద్దతుదారుల వీరంగం
Hindu Temple Attack: కెనడాలోని కొలంబియా ప్రావిన్స్‌లో హిందూ ఆలయంపై ఖలిస్థాన్ మద్దతుదారులు దాడి చేశారు. Read More
Jio Independence Day 2023 Plan: జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ వచ్చేసింది - ఏకంగా 912 జీబీ డేటా!
జియో కొత్త ఇండిపెండెన్స్ డే ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. Read More
Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!
ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More
TS ICET: టీఎస్ ఐసెట్-2023 కౌన్సెలింగ్ వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే!
తెలంగాణలో ఆగస్టు 14 నుంచి ప్రారంభం కావాల్సిన కౌన్సెలింగ్ ప్రక్రియ వాయిదాపడింది. కొత్తగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబర్ 6 నుంచి 17 వరకు మొదటి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. Read More
‘ఉస్తాద్’ రివ్యూ, ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్ అప్‌డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!
హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More
Menopause: మెనోపాజ్ తర్వాత మహిళల్లో కలిగే మార్పులు ఇవే
మహిళలకు వయసు పెరుగుతున్న కొద్దీ మెనోపాజ్ వస్తుంది. Read More
Cryptocurrency Prices: టుడే క్రిప్టో కరెన్సీ - రూ.24.38 లక్షల వద్ద బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు ఆదివారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Aug 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -