Ambedkar Jayanti 2024: ఉద్యోగుల పని గంటల్ని తగ్గించింది అంబేడ్కర్ అని మీకు తెలుసా, ఇన్సూరెన్స్ కూడా ఆయన వల్లే
Ambedkar Jayanti 2024: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భారత్‌లో వర్కింగ్ అవర్స్‌ని 8 గంటలకు తగ్గించడంతో పాటు కార్మికుల కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. Read More
Realme GT Neo 6 SE: ప్రపంచంలోనే మొదటిసారి అలాంటి డిస్‌ప్లేతో ఫోన్ - రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ లాంచ్!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ జీటీ నియో 6 ఎస్ఈ. త్వరలో ఈ ఫోన్ మనదేశంలో కూడా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. Read More
Digilocker: డిజిలాకర్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు చూసుకోవడం ఎలా? - ఈ యాప్ దేనికి ఉపయోగపడుతుంది?
AP Intermediate Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఇప్పుడు డిజిలాకర్ యాప్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ యాప్ మీకు ముఖ్యమైన పత్రాలను సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. Read More
TS Inter Results: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఏప్రిల్ 22న ఫలితాల వెల్లడి!
TS Inter Results: తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 20 తర్వాత విడుదలకానున్నాయి. ఒకేసారి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రకటించనున్నారు. Read More
David Warner: రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ - ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!
David Warner SS Rajamouli Ad: దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, తెలుగు వారికి ఎంతో ఇష్టమైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఒక యాడ్‌లో కలిసి కనిపించారు. ఈ యాడ్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. Read More
Dear Movie Review - డియర్ రివ్యూ: గురక మీద మరొకటి - జీవీ ప్రకాష్ కుమార్ & ఐశ్వర్యా రాజేష్ సినిమా ఎలా ఉందంటే?
Dear Review 2024: సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'డియర్'. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్. తెలుగులో ఏప్రిల్ 12న విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Mary Kom: కీలక పదవి నుంచి తప్పుకున్న మేరికోమ్ , అదే కారణమట
MC Mary Kom: ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్, భారత బాక్సింగ్ దిగ్గజం, మేరీకోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్ చెఫ్-డీ- మిషన్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తాజాగా వెల్లడించింది. Read More
Vinesh Phogat: నన్ను డోపింగ్ కేసులో ఇరికిస్తారేమో-వినేశ్ ఫొగాట్
Vinesh Phogat accuses WFI: తను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్ పోటీల్లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్ ప్రయత్నిస్తున్నారని రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఆరోపించారు. Read More
Evening Physical Activity: ఈవినింగ్ వర్కౌట్స్‌తో అకాల మరణానికి చెక్ పెట్టొచ్చా? ఆస్ట్రేలియన్ పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెల్లడి!
సాయంత్రం వర్కౌట్స్ తో చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. హృదయ సంబంధ సమస్యలు తగ్గడంతో పాటు అకాల మరణం ముప్పు తప్పుతుందంటున్నారు. Read More
IIP Data: నాలుగు నెలల గరిష్టానికి పారిశ్రామికోత్పత్తి, మ్యాజిక్ చేసిన మైనింగ్ సెక్టార్
IIP Data: 2024 ఫిబ్రవరి నెలలో మైనింగ్, తయారీ, విద్యుత్ రంగాల్లో పెరిగిన ఉత్పత్తి మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధికి ఉత్ప్రేరకంగా పని చేసిందని ఆర్థికవేత్త రజనీ సిన్హా చెప్పారు. Read More
ABP Desam Top 10, 13 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Apr 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 April 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Apr 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -