Emmanuel Macron: ఇక కుర్రాళ్లకు కండోమ్స్ ఫ్రీ- ప్రభుత్వం సంచలన ప్రకటన
Emmanuel Macron: తమ దేశ యువతకు ఫ్రీగా కండోమ్స్ ఇవ్వాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. Read More
Twitter Blue: ట్విట్టర్ బ్లూ మళ్లీ వస్తోంది - యాపిల్ వినియోగదారులు ఎక్కువ సమర్పించాల్సిందే!
ట్విట్టర్ బ్లూను కంపెనీ తిరిగి తీసుకురానుంది. డిసెంబర్ 12వ తేదీన ఈ సర్వీస్ తిరిగి లాంచ్ కానుంది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా?
వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రతి యూజర్‌కు పర్సనలైజ్డ్‌గా 3డీ అవతార్‌లు అందించనున్నారు. Read More
నాలుగేళ్లు చదివితేనే ఆనర్స్ డిగ్రీ, యూజీసీ నిబంధనలివే!
డిగ్రీని నాలుగేళ్ల కోర్సుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రకటించింది. నాలుగో ఏడాది స్పెషలైజేషన్ కు కేటాయిస్తున్నట్లు తెలిపింది. అయితే, మూడేళ్ల ఆనర్స్ డిగ్రీ కూడా ఉంటుందని వివరించింది. Read More
Ravi Teja First look: ‘వాల్తేరు వీరయ్య’లో మాస్ మహారాజా లుక్ ఇదే, ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయిందిగా!
‘వాల్తేరు వీరయ్య’ సినిమా నుంచి మరో మాస్ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో రవితేజకు సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ విడుదల అయ్యింది. తెలంగాణ యాసలో మాస్ మహారాజా చెప్పిన డైలాగ్స్ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నాయి. Read More
Manchu Vishnu: విమానంలో మంచు విష్ణుకు వింత అనుభవం, ‘ఇదేం జారుమిఠాయి రా బాబు’ అంటూ పోస్ట్
టాలీవుడ్ హీరో మంచు విష్ణు లాస్ ఏంజిల్స్ నుంచి ఇండియా కు ఫ్లైట్ లో బయలు దేరారు. అయితే ఇండియాకు నేరుగా కాకుండా మధ్యలో లండన్ లో లే ఓవర్(ఇంకో విమానం మారడం) ఉంది. అందరరూ లాస్ ఏంజిల్స్ ఎయిర్పోర్ట్ లో.. Read More
అప్పుడు ధోని, ఇప్పుడు రొనాల్డో - చివరి వరల్డ్‌కప్‌ల్లో బాధ తప్పదా? - ఏడో నంబర్ జెర్సీపై ఫ్యాన్స్ లాజిక్
2019 వన్డే వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి, 2022 ఫిఫా వరల్డ్ కప్‌లో పోర్చుగల్ ఓటమిని ఫ్యాన్స్ పోలుస్తున్నారు. Read More
Mirabai Chanu Wins Silver: ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్- రజత పతకం నెగ్గిన మీరాబాయి చాను
Mirabai Chanu Wins Silver: కొలంబియాలోని బొగోటాలో జరిగిన ప్రపంచ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. Read More
Second Child: ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవల్సిందే
ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది తమకి ఒక బిడ్డ ఉంటే చాలని అనుకుంటారు. కానీ రెండో సంతానం కూడా ఉండటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా? Read More
Paytm Buyback: పేటీఎం బైబ్యాక్‌లో పెద్ద చిక్కు, ఆ ఆప్షన్ లేదంటున్న ఎక్స్‌పర్ట్స్
షేర్ల బై బ్యాక్ ప్రపోజల్ మీద నిర్ణయం తీసుకునేందుకు పేటీఎం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 13న (మంగళవారం, డిసెంబర్ 13 2022) సమావేశం అవుతోంది. Read More
ABP Desam Top 10, 12 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
12 Dec 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 12 December 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
12 Dec 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -