1. Hamas attack: హమాస్ దాడి ఘటనపై భారత సైన్యం ఆరా

    Hamas attack : ఇజ్రాయెల్‌ లక్ష్యాలపై హమాస్‌ ఉగ్రవాదులు జరిపిన దాడులపై భారత సైనిక నాయకత్వం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. రానున్న భారత ఆర్మీ కమాండర్ల సదస్సులో కూడా చర్చించే అవకాశం. Read More

  2. Samsung Galaxy Tab S8: ఈ శాంసంగ్ ట్యాబ్‌పై ఏకంగా రూ.18 వేల తగ్గింపు - ఇప్పుడు ఎంత ధర?

    శాంసంగ్ మనదేశంలో తన గెలాక్సీ ట్యాబ్ ఎస్8 ట్యాబ్లెట్‌పై భారీ ఆఫర్‌ను అందిస్తుంది. Read More

  3. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. Summative Exam: ఏపీలో 'సమ్మెటివ్‌ అసెస్‌మెంట్-1' పరీక్షలు వాయిదా, కారణమిదే!

    ఏపీలో సమ్మెటివ్‌ అసెస్‌మెంట్(ఎస్‌ఏ)-1 పరీక్షలు వాయిదా పడ్డాయి. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. నవంబరు 4 నుంచి ఎస్‌ఏ-1 పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. వాటిని నవంబరు 15కు వాయిదా వేశారు. Read More

  5. నితిన్ ‘ఎక్స్‌ట్రా’ కొత్త రిలీజ్ డేట్, ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ ఛాయిస్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?

    Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More

  7. Gannavaram: తెలుగు తేజాలకు ఘన స్వాగతం, కోనేరు హంపీ, జ్యోతి సురేఖకు అభిమానుల నీరాజనం

    koneru hampy and jyothi surekha: గోల్డ్ సిల్వర్ మెడల్స్ సాధించి ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జ్యోతి సురేఖ, కోనేరు హంపిలకు ఎయిర్‌పోర్టులో క్రీడా సంఘాలు ఘన స్వాగతం పలికాయి. Read More

  8. IOC chief: ఒలింపిక్స్‌ నిర్వహణపై భారత్‌ అమితాసక్తి , గుర్తించామన్న IOC అధ్యక్షుడు

    IOC chief: ఒలింపిక్స్‌ నిర్వహణకు భారత్‌ అమితాసక్తిని ప్రదర్శించడంపై అంతర్జాతీయ ఒలింపిక్స్‌ కమిటీ అధ్యక్షుడు థామస్‌ బాచ్‌ కృతజ్ఞతలు తెలిపారు. Read More

  9. ఈ సింపుల్ స్ట్రెచ్స్​ మీ నడుము నొప్పిని దూరం చేసేస్తాయి

    మిమ్మల్ని నడుంనొప్పి ఇబ్బంది పెడుతుందా? అయితే రోజూ ఈ సింపుల్ స్ట్రెచ్స్ చేసేయండి. Read More

  10. FPI Exits: ఫారిన్‌ ఇన్వెస్టర్లు పోతే పోనీ అన్నాయ్‌, మార్కెట్‌లో మన లెక్కలు మనకున్నాయ్‌!

    FPIల అమ్మకాలకు ఇండియన్‌ మార్కెట్లలోని పరిస్థితులు ప్రతిబింబం కాదు. Read More