1. ABP Desam Top 10, 11 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 11 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Whatsapp: వాట్సాప్‌ కాల్స్‌లో లొకేషన్ ట్రేస్ చేయచ్చని మీకు తెలుసా? - ఈ ఫీచర్ ఆన్ చేస్తే మీరు సేఫ్!

    Whatsapp New Features: వాట్సాప్ కాల్స్ మాట్లాడే సమయంలో ఐపీ అడ్రెస్ హైడ్ చేసే ఫీచర్‌ను కంపెనీ తీసుకువచ్చింది. Read More

  3. Google Pixel 7 Pro: గూగుల్ పిక్సెల్ 7 ప్రోపై ఫ్లిప్‌కార్ట్ సూపర్ ఆఫర్ - రూ.22 వేలలోనే!

    Google Pixel 7 Pro Flipkart Offer: రూ. 70 వేలు విలువ చేసే గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్మార్ట్ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ.20 వేలలోపు ధరకే కొనుగోలు చేయవచ్చు. Read More

  4. BTech News: ఉద్యోగం చేస్తూనే, ఇంజినీరింగ్ చదివే అవకాశం - ప్రత్యేక ప్రవేశాలకు ఏఐసీటీఈ అనుమతి

    Special Admissions: ఇంజినీరింగ్ చదవాలనుకునే వారి కోసం ఏఐసీటీఈ గుడ్ న్యూస్ తెలిపింది. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం వదిలిపెట్టకుండా, ఉద్యోగానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా బీటెక్‌ చదువుకోవచ్చు. Read More

  5. Game Changer 1st Single : మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్, `గేమ్‌ ఛేంజర్‌` సాంగ్‌ వాయిదా, కారణం ఇదే!

    Game Changer 1st Single : రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న తాజాగా `గేమ్‌ ఛేంజర్‌` నుంచి దీపావళి కానుకగా ఓ పాటను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, ఈ సాంగ్ రిలీజ్ వాయిదా వేసింది చిత్రబృందం. Read More

  6. Japan Movie Collection: మిశ్రమ టాక్​లోనూ తగ్గని ‘జపాన్‘, తమిళంతో పోలిస్తే తెలుగులో ఓపెనింగ్స్ అదుర్స్

    కార్తీ హీరోగా, రాజమురుగన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జపాన్‘. భారీ అంచనాలన నడుమ రిలీజ్ అయిన ఈ మూవీ తమిళంతో పోల్చితే తెలుగులో మంచి ఓపెనింగ్స్ సాధించింది. Read More

  7. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  8. Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్‌ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ

    Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More

  9. Heal Your Heels : ఈ సింపుల్ చిట్కాలతో మీ పగిలిన పాదాలకు చెక్ పెట్టండి

    Cracked Heels Treatment : మీ పాదాలు పగిలి చూసేందుకు అసహ్యంగా కనిపిస్తున్నాయా? ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.  Read More

  10. Gold-Silver Price 11 November 2023: బంగారం షాపులు కిటకిట - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    Todays Silver Rate in Hyderabad: కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More