Top Headlines Today: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం; తెలంగాణ ఐటీ సోదాలు - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Whatsapp Tips: ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లో వాడటం ఎలా? - ఎలాంటి థర్డ్ పార్టీ యాప్స్ లేకుండా!
Whatsapp Tricks: మీరు ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్‌లు వాడుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ ఫాలో అవ్వండి! Read More
Lava Blaze 2 5G Sale: లావా బ్లేజ్ 2 5జీ సేల్ నేడే - దేశంలో అత్యంత చవకైన 5జీ ఫోన్ ఇదే!
Lava Blaze 2 5G: లావా కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ బ్లేజ్ 2 5జీ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. Read More
SA-1 Exams: ఏపీలో సమ్మెటివ్-1 పరీక్షలు వాయిదా, కొత్త షెడ్యూలు ఇదే
Andhra Pradesh News: ఏపీలో నవంబరు 14 నుంచి ప్రారంభం కావాల్సిన సమ్మెటివ్ అసెస్‌మెంట్(ఎస్ఏ)-1 పరీక్షలను ప్రభుత్వం వాయిదావేసింది. పరీక్షల షెడ్యూలులో మార్పు చేస్తూ ప్రభుత్వం నవంబరు 8న ఆదేశాలు జారీ చేసింది. Read More
Jabardasth Pavithraa: లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్న జబర్దస్త్ నటి, నెట్టింట్లో నిశ్చితార్థం ఫోటోలు వైరల్
‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్న పవిత్ర త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ప్రేమించిన యువకుడితో మూడు ముళ్లు వేయించుకోబోతోంది. Read More
Suriya, Aamir Khan: ఒకే ఫ్రేమ్‌లో ‘గజినీ’ స్టార్స్ - సూర్య, అమీర్ ఎక్కడ కలిశారో తెలుసా?
‘గజినీ’ సినిమా స్టార్స్ సూర్య, అమీర్ ఖాన్ ఒకే ఫ్రేమ్ లో కనిపించారు. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో ఇద్దరూ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా
Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు సభ్యులకు హాకీ ఇండియా రివార్డు ప్రకటించింది. ఒక్కొక్కరికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More
Srilanka News: శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం, క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేసిన క్రీడాశాఖ
Sri Lanka Cricket board: క్రికెట్ బోర్డ్‌ని రద్దు చేస్తూ శ్రీలంక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. Read More
వంటకాలకు చింతచిగురు జతచేరిస్తే ఆ రుచే వేరు
చింతచిగురు ఎక్కడా కనిపించినా కచ్చితంగా కొనుక్కోండి. Read More
18 Carat Gold: 24k, 22k వద్దట - 18 క్యారెట్ల నగలే ముద్దట!
Today's Gold Rates: పెళ్లి నగలది మొత్తం మార్కెట్‌లో దాదాపు 50-55% వాటా. Read More
ABP Desam Top 10, 9 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Nov 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 9 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 9 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Nov 2023 09:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -