RGV Tweet: చంద్రబాబు, పవన్ భేటీపై వర్మ ట్వీట్ దుమారం, మండిపడుతున్న ఏపీ కాపు నేతలు
దర్శకుడు రాంగోపాల్ వర్మ నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. ప్యాకేజీల కోసం కామెంట్లు చేయటం వర్మకు అలవాటని కాపు నాడు నేతలు సీరియస్ అయ్యారు.. Read More
ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?
ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More
240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More
ICAI CA result: రేపు సీఐ ఇంటర్, ఫైనల్ ఫలితాల వెల్లడి! రిజల్ట్ ఇలా చూసుకోండి!
అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, రోల్ నెంబరు వివరాలు నమోదుచేసి ఫలితాలను చూసుకోవచ్చు. Read More
Mission Majnu: రష్మిక డైరెక్ట్ ఓటీటీ సినిమా - ట్రైలర్ వచ్చింది చూశారా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన మిషన్ మజ్ను ట్రైలర్ విడుదల అయింది. Read More
Samantha: గుణశేఖర్ మాటలకు సమంత కన్నీరు - ఏమన్నాడంటే?
శాకుంతలం ట్రైలర్ లాంచ్‌లో గుణశేఖర్ మాటలకు సమంత ఎమోషనల్ అయ్యారు. Read More
IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!
మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More
Suryakumar Yadav: రోహిత్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో సూర్య!
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీని సాధించాడు. Read More
Lemon Water: తేనె, నిమ్మరసం కలిపిన నీళ్ల తాగుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి
పొద్దున్నే టీ, కాఫీల కంటే కూడా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తేనె కలుపుకొని తీసుకోవడం చాలా మంచిదని అనుకుంటారు. అయితే ఈ డ్రింక్ నిజంగా అందరికీ మేలే చేస్తుందా అనేది అనుమానమే అని నిపుణులు అంటున్నారు. Read More
Chanda Kochhar News: రూ.3 కోట్ల జీతం తీసుకున్నా, దురాశకు పోతే ఎలాంటి దుస్థితి వచ్చిందో చూడండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్‌గా అవతరించడంలో విజయవంతమైంది. ఇది చందా కొచ్చర్ కెరీర్‌లో అతి పెద్ద వైఫల్యం. Read More
ABP Desam Top 10, 9 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
09 Jan 2023 09:09 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 9 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 9 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
09 Jan 2023 09:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -