MLA Mustapha: ఎమ్మెల్యే ముస్తఫాకు చేదు అనుభవం - రహదారిపై ఆపి నాశనం అవ్వాలంటూ శాపనార్థాలు
MLA Mustapha: గుంటూరు తూర్పు వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫాకు ప్రజల నుంచి నిసరన తెగ తగిలింది. రోడ్డుపైనే ఆపి మరీ ప్రజలు ఆయనను ప్రశ్నించారు. నీవు నాశనం అయిపోవాలంటూ శాపనార్థాలు కూడా పెట్టారు. Read More
Noise Buds Trance: రూ. వేయి లోపే ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ - లాంచ్ చేసిన ఇండియన్ బ్రాండ్ నాయిస్!
నాయిస్ బడ్స్ ట్రాన్స్ ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్ రూ.999 ధరకే మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More
iOS 17: ఈ ఐఫోన్లు వాడే వారికి బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే ఇకపై!
కొన్ని ఐఫోన్ మోడళ్లకు ఐవోఎస్ 17 లేటెస్ట్ అప్‌డేట్‌ను అందించబోవడం లేదు. Read More
No Bag Day: విద్యార్థులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్' డే! త్వరలో మార్గదర్శకాలు జారీ!
తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇకపై రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి నెల నాలుగో శనివారాన్ని 'నో బ్యాగ్ డే'గా పాటించాలని నిర్ణయించింది. Read More
కోలీవుడ్ కాలింగ్ - శ్రీలీల డేట్స్ కోసం తమిళ నిర్మాతలు వెయిటింగ్
గతేడాది వచ్చిన ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల ఫామ్ లోకి వచ్చింది. ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. తాజాగా శ్రీలీల గురించి ఓ వార్త నెట్టంట వైరల్ అవుతోంది. Read More
బాలయ్య మూవీ టైటిల్‌కు భారీ ప్లాన్, ఓంరౌత్ ముద్దు వివాదం - ఇంకా మరెన్నో సినీ విశేషాలు మీ కోసం
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్
Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More
Thailand Open 2023: మరో టైటిల్ వేటలో లక్ష్యసేన్! థాయ్ ఓపెన్ సెమీస్‌కు చేరిక!
Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్ యువకెరటం లక్ష్య సేన్ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్ ఓపెన్లో సెమీ ఫైనల్ చేరుకున్నాడు. Read More
Ghosts: మీరు ఎప్పుడైనా దెయ్యాలను చూశారా? అవి కొందరికే ఎందుకు కనిపిస్తాయి?
అందరూ దయ్యాలను లేదా ఆత్మలను చూడలేరు. కొంత మందికే అవి కనిపిస్తాయని తెలుస్తోంది. పారానార్మల్ ఎన్ కౌంటర్లు ఎవరిని ఎక్కువగా ఆకర్శిస్తాయి? ఎందుకు కొందరికే దయ్యాలు కనిపిస్తాయనే విషయాన్ని ఇక్కడి చర్చిద్దాం. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్స్ జూమ్ - రూ.78వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 07 June 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More
ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
07 Jun 2023 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 7 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 7 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
07 Jun 2023 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -