1. ABP Desam Top 10, 6 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

  2. OnePlus Tab Go: వన్‌ప్లస్ బడ్జెట్ ట్యాబ్ వచ్చేసింది - రూ.20 వేలలోపే భారీ డిస్‌ప్లే, పెద్ద బ్యాటరీ!

    వన్‌ప్లస్ ప్యాడ్ గో కొత్త ట్యాబ్లెట్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!

    క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More

  4. CPGET: సీపీగెట్‌ రెండో విడత కౌన్సెలింగ్‌ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా

    సీపీగెట్-2023' రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ అక్టోబరు 6న ప్రారంభమైంది. సీపీగెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించినవారు, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీటు పొందనివారు రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. Read More

  5. Ayalaan Teaser Review: హాలీవుడ్ రేంజ్ సినిమాతో వస్తున్న శివకార్తికేయన్ - ‘అయలాన్’ టీజర్ చూశారా?

    శివ కార్తికేయన్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘అయలాన్’ టీజర్ ఆన్‌లైన్‌లో విడుదల అయింది. దీని విజువల్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. Read More

  6. అల్లు అర్జున్ మైనపు విగ్రహం, ‘రూల్స్ రంజన్’, ‘మ్యాడ్’, ‘మామా మశ్చీంద్ర’ రివ్యూలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. India Wins Gold Medal: భారత హాకీ జట్టుకు స్వర్ణం- పారిస్‌ ఒలింపిక్స్‌ బెర్త్‌ ఖరారు

    ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు కొనసాగుతోంది. ‘ఇస్‌ బార్‌ సౌ పార్‌’ అనే లక్ష్యంతో చైనాలో అడుగుపెట్టిన భారత అథ్లెట్లు.. అంచనాలకు మించి రాణిస్తూ..దూసుకెళ్తున్నారు. Read More

  8. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో ఫైనల్‌ చేరిన సాత్విక్‌-చిరాగ్‌ జంట, స్వర్ణమే టార్గెట్

    బ్యాడ్మింటన్‌ చరిత్రలో నయా అధ్యాయానికి నాంది పడింది. ఆసియా గేమ్స్‌ పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి ఫైనల్‌కు దూసుకెళ్లి.. ఈ ఘనత సాధించిన తొలి భారత జంటగా రికార్డుల్లోకెక్కింది. Read More

  9. Breast Cancer Clinical Trials : బ్రెస్ట్ క్యాన్సర్​ క్లినికల్​ ట్రయల్స్​లో వారికే ప్రాధాన్యత.. ఎందుకంటే?

    బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గించేందుకు పరిశోధకులు నల్లజాతి మహిళలపై ఎక్కువగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నారట. Read More

  10. RBI MPC Meeting: బ్యాంక్‌ ఇబ్బంది పెడితే ఫిర్యాదు చేయడం ఇంకా ఈజీ, అంబుడ్స్‌మన్ స్కీమ్‌లో మార్పు

    బ్యాంకింగ్ సేవలకు సంబంధించి కస్టమర్ చేసే ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థను ఇది బలోపేతం చేస్తుంది. Read More