Congress Manifesto Released: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్, పాంచ్ న్యాయ్ పేరుతో హామీలు
Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోని కాంగ్రెస్ విడుదల చేసింది. Read More
Realme C65: రూ.12 వేలలోపే కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - కేవలం 30 సెకన్ల ఛార్జింగ్‌తో!
Realme New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే రియల్‌మీ సీ65. Read More
iPhone 16 Series: ఐఫోన్ 16 డమ్మీ యూనిట్ ఫొటోలు లీక్ - డిజైనే మార్చేశారుగా!
iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ డమ్మీ యూనిట్ల ఫొటోలు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. Read More
AP SSC Results 2024: ఏపీ పదోతరగతి విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫలితాలు ఎప్పుడంటే?
టెన్త్ విద్యార్థుల జవాబుపత్రాల మూల్యూంక ప్రక్రియ ఏప్రిల్ 8 నాటికి ముగియ నుంది. ఏప్రిల్ నాలుగో వారంనాటికి ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఒకవేళ కుదరనిపక్షలో మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తారు. Read More
Family Star Movie Review - ఫ్యామిలీ స్టార్ రివ్యూ: విజయ్ దేవరకొండ సినిమా హిట్టా? ఫట్టా?
Family Star Review In Telugu: విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో 'దిల్' రాజు నిర్మించిన సినిమా 'ఫ్యామిలీ స్టార్'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్. సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
'Karthika Deepam 2' TRP Rating: అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టిన 'కార్తీక దీపం 2' - టాప్ టీఆర్పీ రేటింగ్‌తో దూసుకుపోతున్న 'వంటలక్క'
Karthika Deepam 2: బుల్లితెరపై 'కార్తీక దీపం' సీరియల్ మరోసారి సత్తా చాటుకుంది. హిస్టరి రిపీట్ అంటూ మళ్లీ తన స్థానానికి చేరుకుంది. ఇలా వచ్చిందో లేదో అప్పుడే రికార్డుల వేట మొదలు పెట్టేసింది. Read More
GT vs PBKS Highlights: బలమైన గుజరాత్‌ను కొట్టిన పంజాబ్ - థ్రిల్లర్ మ్యాచ్‌తో మూడు వికెట్లతో విజయం!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. Read More
GT vs PBKS Target: పంజాబ్ ముందు భారీ లక్ష్యం ఉంచిన గుజరాత్ - ఫాంలోకి వచ్చిన గిల్!
Gujarat Titans Vs Punjab Kings: ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్‌తో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. Read More
Gold Kulfi: బంగారం ధరించడమే కాదు అక్కడ తింటున్నారు - 24 క్యారెట్ల గోల్డ్ కుల్ఫీ ధర ఎంతో తెలుసా?
భారతీయులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. చక్కగా నగలు చేసుకుని ధరిస్తారు. అయితే, ఇప్పుడు నయా ట్రెండ్ మొదలయ్యింది. బంగారంతో కుల్ఫీ చేసుకుని తింటున్నారు. నమ్మడం లేదా? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే! Read More
RBI MPC Meet: మీ EMI ఇంకో రెండు నెలల వరకు తగ్గదు, రెపో రేట్ మీద మళ్లీ 'స్టేటస్ కో'
రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ RBI MPC మీటింగ్ ఫలితాలను ప్రకటించారు. Read More
ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Apr 2024 09:00 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 5 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 5 April 2024: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Apr 2024 09:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -