1. వరుడు లేకుండానే పెళ్లిళ్లు, యూపీలో బోగస్ వెడ్డింగ్ స్కామ్‌ - 15 మంది అరెస్ట్

    Wedding Fraud: యూపీలో సామూహిక వివాహాల స్కామ్‌ వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. Read More

  2. Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?

    Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More

  3. Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!

    Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More

  4. CSIR UGC NET Results: CSIR UGC NET - 2023 ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!

    CSIR-UGC-NET: సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ డిసెంబర్‌-2023 ఫలితాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 4న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. Read More

  5. Neha Shetty: నేహా శెట్టికి మరో ఆఫర్ - పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమాలో!

    Neha Shetty upcoming Telugu movies: 'డీజే టిల్లు' సినిమాతో తెలుగులో పాపులర్ అయిన హీరోయిన్ నేహా శెట్టి. ఇప్పుడు ఆమె మరో కొత్త సినిమాకు సంతకం చేశారు. పవన్ కళ్యాణ్ దర్శకుడి కొత్త సినిమా చేస్తున్నారు. Read More

  6. Top 5 News: చిరంజీవి కీలక వ్యాఖ్యలు, 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' కలెక్షన్స్‌, రచయితలకు అన్నపూర్ణ ఆహ్వానం - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Davis Cup: పాక్‌ గడ్డపై భారత్‌ జైత్రయాత్ర , డేవిస్‌కప్‌లో శుభారంభం

    Davis Cup: ఆరు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్‌ గడ్డపై డేవిస్‌కప్‌ ఆడుతున్న భారత్‌ శుభారంభం చేసింది. ఇస్లామాబాద్‌లో మొదలైన ప్రపంచ గ్రూప్‌-1 ప్లేఆఫ్స్‌లో తొలి రెండు సింగిల్స్‌ను గెలిచి దూసుకెళ్లింది. Read More

  8. Paris Olympics: అభినవ్‌ బింద్రాకు అరుదైన గౌరవం, భావోద్వేగానికి గురైన గోల్డెన్‌ బాయ్‌

    Abhinav Bindra : ఈ ఏడాది జరగనున్న పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో అథ్లెట్స్ క‌మిష‌న్ ఆఫ్ ది ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ స‌భ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించ‌నున్నాడు. Read More

  9. Special Chicken Recipe : చికెన్​ను ఇలా వండుకుంటే.. టేస్ట్ అదిరిపోతుందంతే

    Chicken Gravy Curry : బటర్ ఉపయోగించకుండా బటర్ చికెన్  చేసుకోవచ్చు తెలుసా? అదేలా సాధ్యమనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. Read More

  10. Petrol Diesel Price Today 04 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.41 డాలర్లు తగ్గి 72.41 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 1.37 డాలర్లు తగ్గి 77.33 డాలర్ల వద్ద ఉంది. Read More